ఆయుర్వేద విజ్ఞాన సుధా సాగరంలో అంతర్భాగమైన వంటింటి ఔషధాలకు సంబంధించిన విజ్ఞానాన్ని సేకరించి, పరిశీలించి, చాలా వాటిని ప్రయోగించి, వంశపారంపర్యంగా తరతరాలుగా వస్తున్న మా కుటుంబ అనుభూతచికిత్సలను జోడించి, అక్షరమాలగా అల్లి ఈ పుస్తకాన్ని పాఠకలోకానికి అందిస్తున్నాను. అంతేగాక అన్ని వర్గాల ప్రజలకు సదా అందుబాటులో ఆచరణయోగ్యంగా, అతి తక్కువఖర్చుతో ఎక్కువ ఫలితాన్ని పొందగలిగే, నిత్యజీవితంలో మనందరికీ ఉపయోగపడే సాధ్యమైనంత వైద్యసారాన్ని పాఠకుల ముందుంచాను.
ఈ పుస్తకంలోని విజ్ఞానాన్ని ఆకళింపు చేసుకోవటం వల్ల డాక్టర్ల వద్దకు వెళ్ళే అవసరం తగ్గుతుంది. సమయం, డబ్బు ఆదా అవుతాయి. కాబట్టి పాఠకులు ఇలాంటి పుస్తకాల్లోని అమృతాన్ని గ్రోలి చక్కటి ఆరోగ్యాన్ని సొంతం చేసుకోగలిగితే మన వంటింటి వైద్యం అలా... తరతరాలుగా కొనసాగుతూ ఉంటుందంటే ఆశ్చర్యం కాదు.
ఆయుర్వేద విజ్ఞాన సుధా సాగరంలో అంతర్భాగమైన వంటింటి ఔషధాలకు సంబంధించిన విజ్ఞానాన్ని సేకరించి, పరిశీలించి, చాలా వాటిని ప్రయోగించి, వంశపారంపర్యంగా తరతరాలుగా వస్తున్న మా కుటుంబ అనుభూతచికిత్సలను జోడించి, అక్షరమాలగా అల్లి ఈ పుస్తకాన్ని పాఠకలోకానికి అందిస్తున్నాను. అంతేగాక అన్ని వర్గాల ప్రజలకు సదా అందుబాటులో ఆచరణయోగ్యంగా, అతి తక్కువఖర్చుతో ఎక్కువ ఫలితాన్ని పొందగలిగే, నిత్యజీవితంలో మనందరికీ ఉపయోగపడే సాధ్యమైనంత వైద్యసారాన్ని పాఠకుల ముందుంచాను. ఈ పుస్తకంలోని విజ్ఞానాన్ని ఆకళింపు చేసుకోవటం వల్ల డాక్టర్ల వద్దకు వెళ్ళే అవసరం తగ్గుతుంది. సమయం, డబ్బు ఆదా అవుతాయి. కాబట్టి పాఠకులు ఇలాంటి పుస్తకాల్లోని అమృతాన్ని గ్రోలి చక్కటి ఆరోగ్యాన్ని సొంతం చేసుకోగలిగితే మన వంటింటి వైద్యం అలా... తరతరాలుగా కొనసాగుతూ ఉంటుందంటే ఆశ్చర్యం కాదు.© 2017,www.logili.com All Rights Reserved.