Dear Professor Einstein

By Alice Calaprice (Author), Ravela Sambasiva Rao (Author)
Rs.100
Rs.100

Dear Professor Einstein
INR
ALAKANAN26
In Stock
100.0
Rs.100


In Stock
Ships in 5 - 15 Days
Check for shipping and cod pincode

Description

"అంతరిక్షంలో సూర్యుడు, గ్రహాలు అలాగే ఎలా నిలిచి ఉంటాయి?" "ఆకాశానికి ఆవల ఏమున్నదో తెలుసు కోవాలని ఉంది": "అదేమిటో మీరు చెప్పగలరని మా అమ్మఅంటూవుంది": మిమల్ని ఒక ప్రశ్న అడగాలని ఉంది - అసలు మీరు తప్పులు చేస్తారా లేదా?!"

ముఖంనిండా అమాయకత్వాన్ని పులుముకొని, కళ్ళు పెద్దవిగా చేస్తూ, ఎంతో కుతూహలంతో చిన్నారులు అడిగే ప్రశ్నలు ఎన్నెన్నో... లక్ష ప్రశ్నలు... యక్ష ప్రశ్నలు.

పిల్లల నుండి ఉత్తర ప్రత్యుత్తరాలు ఆనందదాయకలు - అవి విశ్వవిఖ్యాతలతో జరిగినవయితే ఇంకా చెప్పేదేముంది! ఇందులో అటువంటివి ఒక అరవయి వరకు ఉన్నాయి. వాటన్నింటికి ఐన్ స్టీన్ ప్రత్యుత్తరాలు పంపిఉంటారని చెప్పలేం కాని, పంపిన వాటిని పరిశీలిస్తే, అటువంటి గొప్ప వ్యక్తుల్లోని మానవతాకోణం మిలమిలా మెరుస్తూ కనిపిస్తుంది.

పిల్లలు వాళ్ళకై వాళ్ళు స్వయంగా వ్రాసినవయినా, ఉపాద్యాయులో, తల్లిదండ్రులో ప్రోత్సాహంచి వ్రాయించినవయినా, ఆ లేఖలన్నీ ఉల్లాసభరితాలు, ఆర్ద్రమయాలు, కొన్నిట్లో అయితే వయసుకుమించిన ఆలోచనలు !

అటువంటి లేఖలతోపాటు అరుదైన ఐన్ స్టీన్ చిత్రవిచిత్ర ఛాయాచిత్రాలు పొందు పరిచాము.

ఈ పుస్తకం తల్లిదండ్రులకు, ఉపాద్యాయులకు, శాస్తవేత్తలుగా ఎదగబోయే చిన్నారులకు కరదీపిక కాగలదు.

- ఎలీస్ కాలప్రీస్

"అంతరిక్షంలో సూర్యుడు, గ్రహాలు అలాగే ఎలా నిలిచి ఉంటాయి?" "ఆకాశానికి ఆవల ఏమున్నదో తెలుసు కోవాలని ఉంది": "అదేమిటో మీరు చెప్పగలరని మా అమ్మఅంటూవుంది": మిమల్ని ఒక ప్రశ్న అడగాలని ఉంది - అసలు మీరు తప్పులు చేస్తారా లేదా?!" ముఖంనిండా అమాయకత్వాన్ని పులుముకొని, కళ్ళు పెద్దవిగా చేస్తూ, ఎంతో కుతూహలంతో చిన్నారులు అడిగే ప్రశ్నలు ఎన్నెన్నో... లక్ష ప్రశ్నలు... యక్ష ప్రశ్నలు. పిల్లల నుండి ఉత్తర ప్రత్యుత్తరాలు ఆనందదాయకలు - అవి విశ్వవిఖ్యాతలతో జరిగినవయితే ఇంకా చెప్పేదేముంది! ఇందులో అటువంటివి ఒక అరవయి వరకు ఉన్నాయి. వాటన్నింటికి ఐన్ స్టీన్ ప్రత్యుత్తరాలు పంపిఉంటారని చెప్పలేం కాని, పంపిన వాటిని పరిశీలిస్తే, అటువంటి గొప్ప వ్యక్తుల్లోని మానవతాకోణం మిలమిలా మెరుస్తూ కనిపిస్తుంది. పిల్లలు వాళ్ళకై వాళ్ళు స్వయంగా వ్రాసినవయినా, ఉపాద్యాయులో, తల్లిదండ్రులో ప్రోత్సాహంచి వ్రాయించినవయినా, ఆ లేఖలన్నీ ఉల్లాసభరితాలు, ఆర్ద్రమయాలు, కొన్నిట్లో అయితే వయసుకుమించిన ఆలోచనలు ! అటువంటి లేఖలతోపాటు అరుదైన ఐన్ స్టీన్ చిత్రవిచిత్ర ఛాయాచిత్రాలు పొందు పరిచాము. ఈ పుస్తకం తల్లిదండ్రులకు, ఉపాద్యాయులకు, శాస్తవేత్తలుగా ఎదగబోయే చిన్నారులకు కరదీపిక కాగలదు. - ఎలీస్ కాలప్రీస్

Features

  • : Dear Professor Einstein
  • : Alice Calaprice
  • : Alakakanda
  • : ALAKANAN26
  • : Paperback
  • : 160
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Dear Professor Einstein

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam