20వ శతాబ్దపు గొప్ప మేథావి ఇన్స్టీన్. గణితమే ఇతడి ప్రపంచం. ప్రయోగశాల లేకుండా తన్ మేధస్సుతో సాపేక్ష సిద్ధాంతాన్ని ప్రచురించి నోబుల్ బహుమతి పొందాడు. జర్మనీలో పుట్టిన ఈ మేథావి నాజీ దురహంకారుల వాల్ల పలుదేశాలలో తలదాచుకోని చివరికి అమెరికాలో స్థిరపడ్డాడు. తన గణిత సూత్రాల ద్వారా సంపూర్ణ సూర్యగ్రహణం ఎప్పుడు రాబోతోందో ముందే చెప్పగా శాస్త్రజ్ఞలు ఆ రోజు పరిశీలించి ఐన్స్టీన్ ని ఆశానికెత్తగా అది నాప్రతిభకాదు: శాస్త్రవిజ్ఞానమే దానికి ఆధారమన్న సౌమ్యుడు. ప్రపంచశాంతి కొరకు ఎన్నో ప్రయత్నాలు చేశాడు. ఈ పుస్తకం అతడి జీవితాన్ని పరిశోధనల్ని సామాన్యులకు కూడా అర్ధం చేసుకొనే రీతిలో రాయబడింది.
-బెల్లంకొండ రాఘవరావు.