"విప్లవం నా జన్మహక్కు" అని తెలుగు గడ్డపై గర్జించిన వీరుడు.
27 సంవత్సరముల వయస్సులోనే దేశం కోసం ప్రాణాన్ని అర్పించిన రామరాజు చరిత్ర అమర చరిత్రగా చరిత్రలో నిలిచిపోతుంది.
తనకోసం ప్రభుత్వాధికారులు ప్రజల్ని పెట్టే బాధలు చూసి మనసు కరిగి వారిని బాధలనుండి,చిత్రహింసల నుండి విడిపించేందుకు పట్టుబడిన పరాక్రమవంతుడు. 25 సంవత్సరాల వయస్సులో మన్య ప్రజలను సమీకరించి అతి స్వల్పమైన దళంతో ప్రభుత్వాన్ని గడగడలాడించిన వీరుడు రామరాజు.
వీరుడు మరణించినా వీరత్వం మరణించదు. భారత స్వాతంత్రోద్యమ చరిత్రలోనే రామరాజు తిరుగుబాటు మహోజ్వల ఘట్టం.
"విప్లవం నా జన్మహక్కు" అని తెలుగు గడ్డపై గర్జించిన వీరుడు. 27 సంవత్సరముల వయస్సులోనే దేశం కోసం ప్రాణాన్ని అర్పించిన రామరాజు చరిత్ర అమర చరిత్రగా చరిత్రలో నిలిచిపోతుంది. తనకోసం ప్రభుత్వాధికారులు ప్రజల్ని పెట్టే బాధలు చూసి మనసు కరిగి వారిని బాధలనుండి,చిత్రహింసల నుండి విడిపించేందుకు పట్టుబడిన పరాక్రమవంతుడు. 25 సంవత్సరాల వయస్సులో మన్య ప్రజలను సమీకరించి అతి స్వల్పమైన దళంతో ప్రభుత్వాన్ని గడగడలాడించిన వీరుడు రామరాజు. వీరుడు మరణించినా వీరత్వం మరణించదు. భారత స్వాతంత్రోద్యమ చరిత్రలోనే రామరాజు తిరుగుబాటు మహోజ్వల ఘట్టం.© 2017,www.logili.com All Rights Reserved.