మొదటి ప్రపంచంలో ప్రస్తుత రాజకీయ చర్చ ఈ అభివృద్ధిని పట్టించుకోకుండా ఉగ్రవాదం, వలసలు, ఆర్థిక భయోత్పాతాలలోమునిగిపోయి ఉంది. వాస్తవానికి దానికి ఎదురయ్యే ప్రధాన సవాలు నూతన ప్రపంచంలోని విజేతలనుండే తప్ప పరాజితుల నుండి కాదు.
ఇరవై ఒకటవ శతాబ్దంలో అమెరికా ఎదుర్కొనే సవాలు తరిగిపోయే తన రాజకీయ ఆధిక్యం. ఇతరుల ప్రాధాన్యం పెరుగుతుంది. కేంద్ర బిందువుగా అమెరికా ప్రాధాన్యం తగ్గుతుంది.
ఇప్పుడు వాషింగ్టన్ తన ప్రాపంచిక వ్యూహాన్ని సమూలంగా మార్చుకోవడం ప్రారంభించాలి. ఇంతకు ముందటి సర్వాధిపత్యధోరణి నుండి ఒక నిజాయితీ పరుడయిన మధ్యవర్తిరూపాన్ని ధరించాలి. ఇతరులతో అధికారాన్ని పంచుకోవడానికీ, చట్టబద్ధతను పెంపొందించు కోవడానికీ ఇతరులతో కలిసి పనిచేయడానికీ రేపటి ప్రపంచం ముందున్న చర్చనీయాంశాన్ని నిర్వచించటానికి అది సన్నద్ధం కావాలి. ఇది చాలా క్లిష్టమైన కార్యం అంటాడు జకారియా.
భవిష్యత్‌లో ప్రపంచం ఎదుర్కొనేది అమెరికా అనంతర ప్రపంచాన్ని.
మొదటి ప్రపంచంలో ప్రస్తుత రాజకీయ చర్చ ఈ అభివృద్ధిని పట్టించుకోకుండా ఉగ్రవాదం, వలసలు, ఆర్థిక భయోత్పాతాలలోమునిగిపోయి ఉంది. వాస్తవానికి దానికి ఎదురయ్యే ప్రధాన సవాలు నూతన ప్రపంచంలోని విజేతలనుండే తప్ప పరాజితుల నుండి కాదు. ఇరవై ఒకటవ శతాబ్దంలో అమెరికా ఎదుర్కొనే సవాలు తరిగిపోయే తన రాజకీయ ఆధిక్యం. ఇతరుల ప్రాధాన్యం పెరుగుతుంది. కేంద్ర బిందువుగా అమెరికా ప్రాధాన్యం తగ్గుతుంది. ఇప్పుడు వాషింగ్టన్ తన ప్రాపంచిక వ్యూహాన్ని సమూలంగా మార్చుకోవడం ప్రారంభించాలి. ఇంతకు ముందటి సర్వాధిపత్యధోరణి నుండి ఒక నిజాయితీ పరుడయిన మధ్యవర్తిరూపాన్ని ధరించాలి. ఇతరులతో అధికారాన్ని పంచుకోవడానికీ, చట్టబద్ధతను పెంపొందించు కోవడానికీ ఇతరులతో కలిసి పనిచేయడానికీ రేపటి ప్రపంచం ముందున్న చర్చనీయాంశాన్ని నిర్వచించటానికి అది సన్నద్ధం కావాలి. ఇది చాలా క్లిష్టమైన కార్యం అంటాడు జకారియా. భవిష్యత్‌లో ప్రపంచం ఎదుర్కొనేది అమెరికా అనంతర ప్రపంచాన్ని.© 2017,www.logili.com All Rights Reserved.