"కష్ట సుఖాలూ, చీకటివెలుగులు సహజమే అని తెలిసినా ఎప్పటికప్పుడు మనసు స్పందించక మానదు.అది నిరంతర నిశ్శబ్దగానం ఆలపిస్తూనే ఉంటుంది. అందులో నవరసాలూ ఉంటాయి. మనసు పాడే మౌనరాగాలు.... ఎన్నో...."
....అంతర్గానం
కధగా చుస్తే ఈ నవలలో మూడు యువ జంటలు మనల్ని పలకరిస్తారు.ఆ జంటల్లోని ముగ్గురమ్మాయిలు మనకి కూడా మిత్రులే అనిపిస్తారు. వారి మనోభావాలతో మనమూ మమేకమవుతాం. ఆర్దిక స్వావలంబన కోసం ఒకమ్మాయి, పురుషాహంకారం తో బాధిస్తున్న భర్తతో ఒకమ్మాయి, జీవితంలో సరైన భాగస్వామి దొరకక ఒకమ్మాయి తమ తమ జీవితాల్ని చక్కదిద్దుకునే క్రమమే ఈ నవల.
"కష్ట సుఖాలూ, చీకటివెలుగులు సహజమే అని తెలిసినా ఎప్పటికప్పుడు మనసు స్పందించక మానదు.అది నిరంతర నిశ్శబ్దగానం ఆలపిస్తూనే ఉంటుంది. అందులో నవరసాలూ ఉంటాయి. మనసు పాడే మౌనరాగాలు.... ఎన్నో...." ....అంతర్గానం కధగా చుస్తే ఈ నవలలో మూడు యువ జంటలు మనల్ని పలకరిస్తారు.ఆ జంటల్లోని ముగ్గురమ్మాయిలు మనకి కూడా మిత్రులే అనిపిస్తారు. వారి మనోభావాలతో మనమూ మమేకమవుతాం. ఆర్దిక స్వావలంబన కోసం ఒకమ్మాయి, పురుషాహంకారం తో బాధిస్తున్న భర్తతో ఒకమ్మాయి, జీవితంలో సరైన భాగస్వామి దొరకక ఒకమ్మాయి తమ తమ జీవితాల్ని చక్కదిద్దుకునే క్రమమే ఈ నవల.© 2017,www.logili.com All Rights Reserved.