భారతీయ శిక్షాస్మృతి, నేర శిక్షా విధానం 1973, భారతీయ సాక్ష్యాధార చట్టం, 1872, లైంగిక అపరాధాల నుంచి బాలబాలికల సంరక్షణ చట్టం 2012లకు సవరణలు చేకూర్చిన చట్టం.
భారతదేశ గణతంత్ర వ్యవస్థలో 64వ సంవత్సరాన పార్లమెంట్ ద్వారా చట్టంగా ఆదేశించబడింది. వాటికి సంబంధించిన నేర సంబంధ న్యాయ(సవరణ) చట్టం, 2013(నిర్భయ చట్టం, 2013).(2013నాటి 13వ చట్టం, 3-2-2013 నుండి అమలు) వంటి చట్టాలకు సంబంధించిన విషయాలు గురించి తెలియజేశారు.
- ఎస్.పి. గోగాయ్
భారతీయ శిక్షాస్మృతి, నేర శిక్షా విధానం 1973, భారతీయ సాక్ష్యాధార చట్టం, 1872, లైంగిక అపరాధాల నుంచి బాలబాలికల సంరక్షణ చట్టం 2012లకు సవరణలు చేకూర్చిన చట్టం. భారతదేశ గణతంత్ర వ్యవస్థలో 64వ సంవత్సరాన పార్లమెంట్ ద్వారా చట్టంగా ఆదేశించబడింది. వాటికి సంబంధించిన నేర సంబంధ న్యాయ(సవరణ) చట్టం, 2013(నిర్భయ చట్టం, 2013).(2013నాటి 13వ చట్టం, 3-2-2013 నుండి అమలు) వంటి చట్టాలకు సంబంధించిన విషయాలు గురించి తెలియజేశారు. - ఎస్.పి. గోగాయ్© 2017,www.logili.com All Rights Reserved.