Perfect Maintenance Of Service Register

By S P Gogia (Author)
Rs.110
Rs.110

Perfect Maintenance Of Service Register
INR
ASIALAW154
In Stock
110.0
Rs.110


In Stock
Ships in 4 - 9 Days
Check for shipping and cod pincode

Description

               ఉద్యోగి సర్వీసు కాలంలో నియమ నిబంధనల కనుగుణంగా జరుగు విభిన్న అంశాల ప్రతిబింబమై సర్వీసు రిజిస్టరు. అందులో ఉద్యోగికి సంబంధించిన విభిన్న అంశాలు నమోదు అయివుంటాయి కావున వాటి ఆధారంగా ఉద్యోగి పదవీ విరమణ చేసిన తర్వాత గాని, అతనిపై ఆధారపడిన కుటుంబ సభ్యులకు గాని రావలసిన ఆర్ధిక పర సౌలభ్యాన్నీ పొందు అవకాశాలుంటాయి. సక్రమమైన పంధాలో సరియైన పద్ధతిలో విభిన్న అంశాలు సర్వీసు రిజిస్టరు లో నమోదు అయినప్పుడే ఎలాంటి ఒడిదుడుకులు లేకుండా, అభ్యంతరాలు లేకుండా సకాలంలో సంబంధిత పెన్సను తదితర ఆర్ధిక సౌలభ్యాలన్నీ పొందే అవకాశం ఉంటుంది. అలా కాకుండా, కావలసిన విషయాలు సవివరంగా నమోదుకాని పక్షంలో ఫించను తదితర ఆర్ధిక సౌలభ్యాలు పొందు విషయంలో విభిన్న అభ్యంతరాలకు గురియై విపరీతమైన జాప్యం జరిగే అవకాశం ఉంది.

           సర్వీసు రిజిస్టరు సంపూర్ణంగా సహేతుకంగా నిర్వహించబడని సందర్భాలలో పదవీవిరమణ చేసి ఏండ్ల తరబడి ఫించను తదితర ఆర్ధిక సౌలభ్యాలు రాక కార్యాలయాల చుట్టూ తిరుగుతూ కార్య సాఫల్యం కాక మనోవేదనకు గురియైన ఉద్యోగులను మనము నిత్యం చూస్తుంటాం. సర్వీసులో ఉన్నప్పుడే తగు జాగ్రత్త తీసుకుని నియమ నిబంధనలనుకుణంగా సర్వీసు రిజిస్టరు నిర్వహించుకొని ఉంటే అలాంటి కష్టాలు పడకుండా సకాలంలో పదవీవిరమణ ఆర్ధిక సౌలభ్యాలు పొందే అవకాశం ఉంటుంది. 

                                   - పి హనుమంతు

               ఉద్యోగి సర్వీసు కాలంలో నియమ నిబంధనల కనుగుణంగా జరుగు విభిన్న అంశాల ప్రతిబింబమై సర్వీసు రిజిస్టరు. అందులో ఉద్యోగికి సంబంధించిన విభిన్న అంశాలు నమోదు అయివుంటాయి కావున వాటి ఆధారంగా ఉద్యోగి పదవీ విరమణ చేసిన తర్వాత గాని, అతనిపై ఆధారపడిన కుటుంబ సభ్యులకు గాని రావలసిన ఆర్ధిక పర సౌలభ్యాన్నీ పొందు అవకాశాలుంటాయి. సక్రమమైన పంధాలో సరియైన పద్ధతిలో విభిన్న అంశాలు సర్వీసు రిజిస్టరు లో నమోదు అయినప్పుడే ఎలాంటి ఒడిదుడుకులు లేకుండా, అభ్యంతరాలు లేకుండా సకాలంలో సంబంధిత పెన్సను తదితర ఆర్ధిక సౌలభ్యాలన్నీ పొందే అవకాశం ఉంటుంది. అలా కాకుండా, కావలసిన విషయాలు సవివరంగా నమోదుకాని పక్షంలో ఫించను తదితర ఆర్ధిక సౌలభ్యాలు పొందు విషయంలో విభిన్న అభ్యంతరాలకు గురియై విపరీతమైన జాప్యం జరిగే అవకాశం ఉంది.            సర్వీసు రిజిస్టరు సంపూర్ణంగా సహేతుకంగా నిర్వహించబడని సందర్భాలలో పదవీవిరమణ చేసి ఏండ్ల తరబడి ఫించను తదితర ఆర్ధిక సౌలభ్యాలు రాక కార్యాలయాల చుట్టూ తిరుగుతూ కార్య సాఫల్యం కాక మనోవేదనకు గురియైన ఉద్యోగులను మనము నిత్యం చూస్తుంటాం. సర్వీసులో ఉన్నప్పుడే తగు జాగ్రత్త తీసుకుని నియమ నిబంధనలనుకుణంగా సర్వీసు రిజిస్టరు నిర్వహించుకొని ఉంటే అలాంటి కష్టాలు పడకుండా సకాలంలో పదవీవిరమణ ఆర్ధిక సౌలభ్యాలు పొందే అవకాశం ఉంటుంది.                                     - పి హనుమంతు

Features

  • : Perfect Maintenance Of Service Register
  • : S P Gogia
  • : Asia Law House
  • : ASIALAW154
  • : Paperback
  • : 86
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Perfect Maintenance Of Service Register

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam