కదిలించిన చిన్న సంఘటన, చూచిన దృశ్యం, పేపర్లో చదివిన వార్తలు రచయిత ద్వారా కథా రూపం సంతరించుకుంటాయి. కొన్ని కథలు ఉహల్లోంచి పుడతాయి. మనిషి మనిషికో కథ ఉంటుంది. మానవ సంబంధాలను లోతుగా పరిశిలిస్తే ఎన్నో కథలు ఉల్లి పొరల్లా విచ్చుకుంటాయి. ఆ పాయలోపల ఏం ఉందోనని ఆసక్తితో ఒక్కో పొరను వల్చుకుంటూ పోతుంటే లోపల ఏమి కన్పించదు. ఉన్నదంతా పొరల్లోనే ఉన్నదనే సత్యం బోధ పడుతుంది. చివరకు.
ఈ రచయిత గారి కథలు మానవ సంబంధాల చుట్టూ తిరుగుతాయి. కథల్లో ఎక్కడా సంక్లిష్టత లేకుండా సాఫీగా సాగిపోతుంటాయి. కథ చివర్లో ఉహించని మలుపు పాఠకుడిని ఓ కుదుపు కుదుపుతుంది.
-అలపర్తి రామకృష్ణ.
కదిలించిన చిన్న సంఘటన, చూచిన దృశ్యం, పేపర్లో చదివిన వార్తలు రచయిత ద్వారా కథా రూపం సంతరించుకుంటాయి. కొన్ని కథలు ఉహల్లోంచి పుడతాయి. మనిషి మనిషికో కథ ఉంటుంది. మానవ సంబంధాలను లోతుగా పరిశిలిస్తే ఎన్నో కథలు ఉల్లి పొరల్లా విచ్చుకుంటాయి. ఆ పాయలోపల ఏం ఉందోనని ఆసక్తితో ఒక్కో పొరను వల్చుకుంటూ పోతుంటే లోపల ఏమి కన్పించదు. ఉన్నదంతా పొరల్లోనే ఉన్నదనే సత్యం బోధ పడుతుంది. చివరకు. ఈ రచయిత గారి కథలు మానవ సంబంధాల చుట్టూ తిరుగుతాయి. కథల్లో ఎక్కడా సంక్లిష్టత లేకుండా సాఫీగా సాగిపోతుంటాయి. కథ చివర్లో ఉహించని మలుపు పాఠకుడిని ఓ కుదుపు కుదుపుతుంది. -అలపర్తి రామకృష్ణ.© 2017,www.logili.com All Rights Reserved.