భారతదేశం యొక్క పురోగతిని విశ్లేషిస్తే ఆర్థికపరంగా రెండు పరస్పర విరుద్దమైన అంశాలు కనిపించక మానవు. ఒకప్రక్క అభివృద్ధిపథంలో పయనిస్తున్నట్లు గానే ఉంటుంది. కాని మరొక పక్క వందలాది లక్షలాదిమంది ప్రజలు బీదరికంలో మ్రగ్గుతున్నది కనిపిస్తుంది. ఎక్కడో ఎదో చిక్కుముడి ఉన్నట్లే ఉంది. ఆ చిక్కుముడిని విడదీసేందుకు చేసిన చిన్న ప్రయత్నం ఈ గ్రంథ రచన! అంతేకాదు ఒక వినూత్న మార్గదర్శనాన్ని కూడా ఈ గ్రంథం పుటలు విప్పి ప్రదర్శిస్తుంది.
దేశ ప్రగతి, గ్రామ ప్రగతి పై ఆధారపడి ఉంటుందని బలంగా విశ్వసించడం చేత ఈ గ్రామీణాభివృద్ది పథకాలకి పెద్ద పీట కాదు సింహసనాన్నే ఏర్పాటు చేయడం జరిగింది. గ్రామ పంచాయితీలు, గ్రామా సభలు, స్త్రీల స్వయం ఉపాది బృందాలు, ఆర్థిక సంఘాలు, రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు, ప్రవాస భారతీయులు, స్వచంద సేవా విభాగాలు(ఎస్.జి.వొ.) విదేశి సహాయక పథకాలు, ప్రణాళికలు, వీటన్నిటిని కూడా గ్రామీణాభివృద్ధికై ఎలాగ ఉపయోగించుకోవచ్చో ఎలా వుపయోగపడగలవో విస్తృతంగా ఈ గ్రంథంలో చర్చించడం జరిగింది. అన్ని రకాల శక్తీ సామర్థ్యాలను వనరులను స్వకియాభివృద్దికై వినియోగాపరుచుకోడమనే రహస్యానికి ఈ గ్రంథమే ఒక తాళంచెవి. భారతదేశం సర్వతోముఖాభివృద్ధిని పొందగలదనే ఊరటను ఈ గ్రంధం అందిస్తుంది.
-అట్లూరి సోమశేఖర్.
-పరుచూరు లక్ష్మయ్య.
-దిట్టకవి శ్యామలాదేవి.
భారతదేశం యొక్క పురోగతిని విశ్లేషిస్తే ఆర్థికపరంగా రెండు పరస్పర విరుద్దమైన అంశాలు కనిపించక మానవు. ఒకప్రక్క అభివృద్ధిపథంలో పయనిస్తున్నట్లు గానే ఉంటుంది. కాని మరొక పక్క వందలాది లక్షలాదిమంది ప్రజలు బీదరికంలో మ్రగ్గుతున్నది కనిపిస్తుంది. ఎక్కడో ఎదో చిక్కుముడి ఉన్నట్లే ఉంది. ఆ చిక్కుముడిని విడదీసేందుకు చేసిన చిన్న ప్రయత్నం ఈ గ్రంథ రచన! అంతేకాదు ఒక వినూత్న మార్గదర్శనాన్ని కూడా ఈ గ్రంథం పుటలు విప్పి ప్రదర్శిస్తుంది. దేశ ప్రగతి, గ్రామ ప్రగతి పై ఆధారపడి ఉంటుందని బలంగా విశ్వసించడం చేత ఈ గ్రామీణాభివృద్ది పథకాలకి పెద్ద పీట కాదు సింహసనాన్నే ఏర్పాటు చేయడం జరిగింది. గ్రామ పంచాయితీలు, గ్రామా సభలు, స్త్రీల స్వయం ఉపాది బృందాలు, ఆర్థిక సంఘాలు, రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు, ప్రవాస భారతీయులు, స్వచంద సేవా విభాగాలు(ఎస్.జి.వొ.) విదేశి సహాయక పథకాలు, ప్రణాళికలు, వీటన్నిటిని కూడా గ్రామీణాభివృద్ధికై ఎలాగ ఉపయోగించుకోవచ్చో ఎలా వుపయోగపడగలవో విస్తృతంగా ఈ గ్రంథంలో చర్చించడం జరిగింది. అన్ని రకాల శక్తీ సామర్థ్యాలను వనరులను స్వకియాభివృద్దికై వినియోగాపరుచుకోడమనే రహస్యానికి ఈ గ్రంథమే ఒక తాళంచెవి. భారతదేశం సర్వతోముఖాభివృద్ధిని పొందగలదనే ఊరటను ఈ గ్రంధం అందిస్తుంది. -అట్లూరి సోమశేఖర్. -పరుచూరు లక్ష్మయ్య. -దిట్టకవి శ్యామలాదేవి.
© 2017,www.logili.com All Rights Reserved.