మనకు నిత్య జీవితంలో ఎదురౌతున్న సంఘటనలు, పరిస్థితులు, మానసిక సుస్థిరతను విచ్చిన్నం చేస్తున్నాయి. బాహ్య సంఘటనలు, మనలో కలిఫించే స్పందనలే మనకు సమస్యలను సృస్టిస్తాయి. సమస్యలను మనకు మనమే సృష్టించుకొని ఇతరులను నిందిస్తూ ఉంటాం. మన సమస్యలను పరిష్కరించుకోగల శక్తి మనలో అపారంగా ఉంది. కానీ కోపోద్రేకాలు, భయం, ఆందోళన, అసూయా,ద్వేషం, దోష మనస్తత్వం, ఆహంకారం వంటి భావావేశాలు మన బుద్ధి కుశలతను కుంటుపరుస్తాయి. మానసిక వత్తిడులు అనేక కష్టనష్టాలను కలిగిస్తాయి. దానిని తగ్గించు కోవడానికి ఎవరికీ వారే కృషి చేయాలి.ఇందుకు ఈ పుస్తకం ఎంతో ఉపయోగపడుతుంది.
మనకు నిత్య జీవితంలో ఎదురౌతున్న సంఘటనలు, పరిస్థితులు, మానసిక సుస్థిరతను విచ్చిన్నం చేస్తున్నాయి. బాహ్య సంఘటనలు, మనలో కలిఫించే స్పందనలే మనకు సమస్యలను సృస్టిస్తాయి. సమస్యలను మనకు మనమే సృష్టించుకొని ఇతరులను నిందిస్తూ ఉంటాం. మన సమస్యలను పరిష్కరించుకోగల శక్తి మనలో అపారంగా ఉంది. కానీ కోపోద్రేకాలు, భయం, ఆందోళన, అసూయా,ద్వేషం, దోష మనస్తత్వం, ఆహంకారం వంటి భావావేశాలు మన బుద్ధి కుశలతను కుంటుపరుస్తాయి. మానసిక వత్తిడులు అనేక కష్టనష్టాలను కలిగిస్తాయి. దానిని తగ్గించు కోవడానికి ఎవరికీ వారే కృషి చేయాలి.ఇందుకు ఈ పుస్తకం ఎంతో ఉపయోగపడుతుంది.© 2017,www.logili.com All Rights Reserved.