"భారత దేశ సమాజంలోని అసమానతలు తగ్గించెందుకూ, పౌరులందరికీ సమాన అవకాశాలు కల్పించేందుకూ కృషిచేసిన మేధావిగా, సామజిక, ధార్మిక, రాజకీయ రంగాలన్నింటా ఆరితేరిన యోధునిగా, సమవర్తిగా, భారత రాజ్యాంగ రచనా సంఘాధ్యక్షునిగా డా. బి.ఆర్. అంబేద్కర్ అద్వితీయుడు.
ఆయన చూపిన మార్గంలో పీడిత తాడిత వర్గాలు ఆత్మగౌరవంతో తమ ప్రస్థానం సాగిస్తున్నాయి. అంబేద్కర్ అధ్యయనాన్నీ, అన్వేషణనూ విశ్లేషిస్తూ తమ తమ రంగాలలో నిష్టాతులయిన న్యాయమూర్తులూ, శాస్త్ర నిపుణులూ చేసిన ప్రసంగాల సంపుటి ఇది.
విభిన్న అంశాలపై అంబేద్కర్ ఆలోచనలనూ సామజిక, రాజకీయ ప్రాసంగికతనూ ఈ సంపుటి ఆయన భావజాలాన్ని ప్రజలకు మరింత చేరువగా తీసుకుపోగలదు".
"భారత దేశ సమాజంలోని అసమానతలు తగ్గించెందుకూ, పౌరులందరికీ సమాన అవకాశాలు కల్పించేందుకూ కృషిచేసిన మేధావిగా, సామజిక, ధార్మిక, రాజకీయ రంగాలన్నింటా ఆరితేరిన యోధునిగా, సమవర్తిగా, భారత రాజ్యాంగ రచనా సంఘాధ్యక్షునిగా డా. బి.ఆర్. అంబేద్కర్ అద్వితీయుడు. ఆయన చూపిన మార్గంలో పీడిత తాడిత వర్గాలు ఆత్మగౌరవంతో తమ ప్రస్థానం సాగిస్తున్నాయి. అంబేద్కర్ అధ్యయనాన్నీ, అన్వేషణనూ విశ్లేషిస్తూ తమ తమ రంగాలలో నిష్టాతులయిన న్యాయమూర్తులూ, శాస్త్ర నిపుణులూ చేసిన ప్రసంగాల సంపుటి ఇది. విభిన్న అంశాలపై అంబేద్కర్ ఆలోచనలనూ సామజిక, రాజకీయ ప్రాసంగికతనూ ఈ సంపుటి ఆయన భావజాలాన్ని ప్రజలకు మరింత చేరువగా తీసుకుపోగలదు".© 2017,www.logili.com All Rights Reserved.