కశ్మీర్ వినాశనాన్ని వర్ణించే 'నిషిద్ధ రాత్రి' పుస్తకం మనల్ని దిగ్బ్రాంతికి గురిచేస్తుంది. ప్రజాస్వామ్యం, లౌకిక వాదం, చట్టపాలన, వ్యక్తుల విచక్షణా శక్తితో, మనం కాపాడుకుంటూ వస్తున్న నమ్మకాలను ఈ పుస్తకం సవాల్ చేస్తుంది. ప్రతి ఒక్కరూ చదవలసిన పుస్తకం.
- పంకజ్ మిశ్రా
1947లో 'ముస్లిం పాకిస్థాన్' ను కాదని 'లౌకిక భారత్' లో చేరడానికి నిర్ణయించుకొన్న కశ్మీరీ ముస్లింలు, ఇప్పుడు మనల్ని ద్వేషిస్తూ, మనం కశ్మీరులోయ నుండి వైదొలగాలని ఎందుకు కోరుకుంటున్నారో తెలుసుకోవాలంటే 'నిషిద్ధ రాత్రి' పుస్తకం చదవడం అవసరం. ఈ పుస్తకాన్ని రాయడానికి ధైర్యం కావాలి. భారతీయులు తప్పక చదవాల్సిన పుస్తకం.
- కుష్వంత్ సింగ్
ఇంతకు ముందెన్నడూ కశ్మీరు కధను ఇంత ప్రేరణాత్మకంగా, ఇంత లోతుగా ఎవరూ చెప్పలేదు. పీర్ ఒక నవలాకారుడి నేర్పుతో, ఒక జర్నలిస్టు అంతర్ దృష్టితో, ఒక కవి ప్రేరణాత్మక శక్తితో ఈ పుస్తకాన్ని రచించారు
- అహమద్ రషీద్
కశ్మీర్ వినాశనాన్ని వర్ణించే 'నిషిద్ధ రాత్రి' పుస్తకం మనల్ని దిగ్బ్రాంతికి గురిచేస్తుంది. ప్రజాస్వామ్యం, లౌకిక వాదం, చట్టపాలన, వ్యక్తుల విచక్షణా శక్తితో, మనం కాపాడుకుంటూ వస్తున్న నమ్మకాలను ఈ పుస్తకం సవాల్ చేస్తుంది. ప్రతి ఒక్కరూ చదవలసిన పుస్తకం. - పంకజ్ మిశ్రా 1947లో 'ముస్లిం పాకిస్థాన్' ను కాదని 'లౌకిక భారత్' లో చేరడానికి నిర్ణయించుకొన్న కశ్మీరీ ముస్లింలు, ఇప్పుడు మనల్ని ద్వేషిస్తూ, మనం కశ్మీరులోయ నుండి వైదొలగాలని ఎందుకు కోరుకుంటున్నారో తెలుసుకోవాలంటే 'నిషిద్ధ రాత్రి' పుస్తకం చదవడం అవసరం. ఈ పుస్తకాన్ని రాయడానికి ధైర్యం కావాలి. భారతీయులు తప్పక చదవాల్సిన పుస్తకం. - కుష్వంత్ సింగ్ ఇంతకు ముందెన్నడూ కశ్మీరు కధను ఇంత ప్రేరణాత్మకంగా, ఇంత లోతుగా ఎవరూ చెప్పలేదు. పీర్ ఒక నవలాకారుడి నేర్పుతో, ఒక జర్నలిస్టు అంతర్ దృష్టితో, ఒక కవి ప్రేరణాత్మక శక్తితో ఈ పుస్తకాన్ని రచించారు - అహమద్ రషీద్© 2017,www.logili.com All Rights Reserved.