"భాందవ్యం అంటే మనల్ని మనం స్వయంగా కొనుగోనగలిగిన దర్పణం. సంబంధ భాంధవ్యాలు లేనప్పుడు మనం వుండం. జీవితం అంటేనే సంబంధం కలిగి వుండటం. సంబంధం కలిగి వుండటమే అస్తిత్వం. పరస్పర సంబంధాలలోనే మన అస్తిత్వం వున్నది. అవి లేకపోతే మన అస్తిత్వమూ వుండదు. అస్తిత్వానికి అర్ధమూ వుండదు. ఈ సంబంధ బాంధవ్యాల అవగాహన లోపం కారణంగా సంఘర్షణ జనిస్తున్నది."
1895 లో మదనపల్లిలో జన్మించిన జిడ్డు కృష్ణమూర్తి విశ్వవ్యాప్తంగా పర్యటించి అశేష జనబాహుళ్యాన్ని తమ ప్రసంగాలతో ప్రభావితం చేశారు. సమస్యల మాయమైపోయింది ఈ నిత్యజీవితాన్ని అర్ధం చేసుకోవడానికి కృష్ణమూర్తి చెప్పినది ఏమిటి?
పది ప్రసంగాలు, శ్రోతల ప్రశ్నలకు తమ నిర్దుష్టమైన తీరులో ఇచ్చిన సమాధానాలు ఈ సంపుట రూపంలో మీ ముందు వున్నాయి.