భారత స్వాతంత్య్ర సమరంలో ఝాన్సీలక్ష్మీబాయి, తాంతియాతోపే, నానాసాహెబ్, మంగళ్‌పాండే వంటి 1857 సమరయోధులెందరో ఉన్నారు. గాంధీ మహాత్ముడి నాయకత్వంలో మరెందరో స్వాతంత్య్ర సమరంలో సర్వస్వం అర్పించారు. భగత్‌సింగ్, చంద్రశేఖర ఆజాద్, అల్లూరి సీతారామరాజు వంటి విప్లవవీరులు వీరోచిత పోరాటాలు చేసారు. మన స్వాతంత్య్ర సమర యోధులందరి చరిత్ర ఇది.
భారత స్వాతంత్య్ర సమరంలో ఝాన్సీలక్ష్మీబాయి, తాంతియాతోపే, నానాసాహెబ్, మంగళ్‌పాండే వంటి 1857 సమరయోధులెందరో ఉన్నారు. గాంధీ మహాత్ముడి నాయకత్వంలో మరెందరో స్వాతంత్య్ర సమరంలో సర్వస్వం అర్పించారు. భగత్‌సింగ్, చంద్రశేఖర ఆజాద్, అల్లూరి సీతారామరాజు వంటి విప్లవవీరులు వీరోచిత పోరాటాలు చేసారు. మన స్వాతంత్య్ర సమర యోధులందరి చరిత్ర ఇది.© 2017,www.logili.com All Rights Reserved.