"మనషుల నడవడికను క్రమబద్దం చేయడం కోసం ప్రచురణని అదుపు చేయాలనుకుంటే, అది అక్కడితో ఆగదు. మనిషికి ఉల్లాసకరమైన వాటన్నింటిని అదుపు చేయాల్సి ఉంటుంది. ఇక మనుషులు సంగీతం ఆలకించగూడదు. చావు బాజాలు సైనిక కవాతు పాటలు తప్ప వేరే పాటలను బాణీలను కూర్చగూడదు. వినగూడదు. లైసెన్సింగ్ ఆదేశం డాన్సర్లపై కూడా ప్రయోగించాలి. వారు మన యువతకు హావభావాలను నృత్య కళారీతులను నేర్పరాదు. ప్రతి గడపలోను వీణలనీ, గిటారులను సకల సంగీత వాద్య పరికరాలను మరి, తనిఖీ చేయించండి. అందుకుగాను అదనంగా లైసెన్సింగ్ అధికారులను, కుప్పలుతెప్పలుగా నియమించండి. అయినా మన చాంబర్లలో, గవాక్షాలలో, బాల్కానీలలో వినిపించే గుసగుసల నోరు ఎవరు మూయించగలరు?"
"నీ చేతుల్లోకి వచ్చిన పుస్తకం ఏదైనా గానీ, చదువు. ప్రతి అంశాన్ని పరిశీలించడానికి, పుస్తకం మంచి చెడ్డలు విచారించడానికి నీకు అర్హత ఉంది."
రచయితల స్వేచ్చ కోసం జాన్ మిల్టన్ ఆనాటి పార్లమెంట్ లో ప్రసంగించిన అద్బుతమైన వ్యాసం
"మనషుల నడవడికను క్రమబద్దం చేయడం కోసం ప్రచురణని అదుపు చేయాలనుకుంటే, అది అక్కడితో ఆగదు. మనిషికి ఉల్లాసకరమైన వాటన్నింటిని అదుపు చేయాల్సి ఉంటుంది. ఇక మనుషులు సంగీతం ఆలకించగూడదు. చావు బాజాలు సైనిక కవాతు పాటలు తప్ప వేరే పాటలను బాణీలను కూర్చగూడదు. వినగూడదు. లైసెన్సింగ్ ఆదేశం డాన్సర్లపై కూడా ప్రయోగించాలి. వారు మన యువతకు హావభావాలను నృత్య కళారీతులను నేర్పరాదు. ప్రతి గడపలోను వీణలనీ, గిటారులను సకల సంగీత వాద్య పరికరాలను మరి, తనిఖీ చేయించండి. అందుకుగాను అదనంగా లైసెన్సింగ్ అధికారులను, కుప్పలుతెప్పలుగా నియమించండి. అయినా మన చాంబర్లలో, గవాక్షాలలో, బాల్కానీలలో వినిపించే గుసగుసల నోరు ఎవరు మూయించగలరు?" "నీ చేతుల్లోకి వచ్చిన పుస్తకం ఏదైనా గానీ, చదువు. ప్రతి అంశాన్ని పరిశీలించడానికి, పుస్తకం మంచి చెడ్డలు విచారించడానికి నీకు అర్హత ఉంది." రచయితల స్వేచ్చ కోసం జాన్ మిల్టన్ ఆనాటి పార్లమెంట్ లో ప్రసంగించిన అద్బుతమైన వ్యాసం© 2017,www.logili.com All Rights Reserved.