Prapanchanni Kudipivesina Aa Padi Rojulu

By V Srihari John Reed (Author)
Rs.150
Rs.150

Prapanchanni Kudipivesina Aa Padi Rojulu
INR
NAVCHT0035
In Stock
150.0
Rs.150

In Stock
Ships in 4 - 9 Days
Check for shipping and cod pincode

Description

              ఎంతో ఆసక్తితో, సడలని శ్రద్ధతో జాన్ రీడ్ రచన "ప్రపంచాన్నే కుదిపివేసిన ఆ పదిరోజులు" చదివాను. ఏమాత్రం తటపటాయింపు లేకుండా దానిని చదవమని ప్రపంచ కార్మికులకు సిఫార్సు చేస్తున్నాను. ఆ పుస్తకం లక్షల ప్రతులలో ప్రచురించాలి. అన్ని భాషల్లోకి అనువదించాలి. అలాంటి పుస్తకం అది. కార్మికవర్గ నియంతృత్వం, కార్మికవర్గ విప్లవం అంటే వాస్తవంలో ఏమిటో  అవగాహన చేసుకునేందుకు ఎంతో ప్రాముఖ్యం గల ఘటనలను వాస్తవంగాను, స్పష్టంగాను వివరిస్తుంది ఈ పుస్తకం. ఈ సమస్యలను విస్తృతంగా చర్చిస్తున్నారు. ఎవరైనా సరే ఈ భావాలతో ఏకీభవించవచ్చు లేదా వాటిని నిరాకరించవచ్చు. అయితే అలా నిర్ధారణకు వచ్చే ముందు తన నిర్ణయం యొక్క పూర్తి ప్రాధాన్యతను వారు ఎరిగి ఉండడం అవసరం. అంతర్జాతీయ కార్మికోద్యమ మౌలిక సమస్య ఇది. ఈ సమస్యను  స్పష్టీకరించేందుకు జాన్ రీడ్ పుస్తకం నిస్సందేహంగా తోడ్పడుతుంది.           

Features

  • : Prapanchanni Kudipivesina Aa Padi Rojulu
  • : V Srihari John Reed
  • : Navatelangana Publishing House
  • : EMESCO0914
  • : Paperback
  • : 2017
  • : 328
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Prapanchanni Kudipivesina Aa Padi Rojulu

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam