శ్రీ లక్ష్మిగణపతి :
. మనము ఎక్కువగా లక్ష్మీ నారాయణుల పేరునే చూస్తుంటాము. లక్ష్మీ గణపతియనే పేరు ఎలా వచ్చినది?
. ప్రతి కార్యము మొదలు పెట్టే ముందు మొదటగా మనము చదివే శ్లోకము "శుక్లాంబరధరం విష్ణుం శశి వర్ణం చతుర్భుజం" ఎలా వచ్చినది?
. వినాయకుని తెల్లని వర్ణము గల వానిగను, చతుర్భుజుడుగాను, విష్ణు మూర్తిగాను స్తుతించడమేమిటి?
వీటన్నిటికి సమాధానములు తెలుపునదే లక్ష్మీగణపతి వ్యాసము.
శ్రీ సువర్చలా హనుమత్ కళ్యాణము :
. వ్రుకనారాయణ చరిత్ర, ఆంజనేయ జననమునకు కారణమేమిటి?
. ఆంజనేయునకు సువర్చలా దేవితో ఎప్పుడు వివాహము జరిగినది?
. ఆంజనేయుడు బ్రహ్మాచారియా? గృహస్తుడా? వీటన్నిటికి సమాధానములు తెలుపునదే శ్రీ సువర్చలా హనుమత్ కళ్యాణం అనే ఈ వ్యాసము.
ద్రౌపది స్వయంవరం :
. ద్రౌపదిదేవి జన్మ వృత్తాంతము అగ్నిహోత్రము నుండి అయోనిజగా నుద్భవించిన ద్రౌపది దేవి పంచపాండవుల పట్టమహిషి ఎలా అయినది?
. దేవేంద్రుడు ఐదు అంశాలతో పంచపాండవులుగా ఎందుకు జన్మించవలసి వచ్చింది?
. ద్రౌపది దేవి గురించి జనంలో గల ఎన్నో ప్రశ్నలకు సరియైన సమాధానం తెలుపునది ఈ వ్యాసము.
చిత్రకేతుడు :
. భాగవతము ఆరవ స్కంధంలో గల చిత్రకేతోపాఖ్యానము ఎంతో మహత్తరమైన శక్తీ కలది. చిత్రకేతునకు గంధర్వాధిపత్యము ఎలా కలిగినది?
. పరమ విష్ణు భక్తి పరాయణుడగు చిత్రకేతునకు పార్వతీదేవి శాపమేలా కలిగినది? వ్రుతాసురునిగా ఎందుకు జన్మించవలసి వచ్చినది?
. చిత్రకేతోపాఖ్యానం ద్వారా శుక మహర్షి మనకిచ్చిన సందేశమేమిటి?
. వీటన్నిటికి సమాధానములు తెలుపునది ఈ వ్యాసము. ఈ పురాణం గాథను చదువుతున్నప్పుడు పాఠకుల మనస్సును అనిర్వచనియమైన మధురానుభూతి తప్పక లభించగలదు.
-డా.బూర్గుల పూర్ణచంద్ర ప్రసాద్.
శ్రీ లక్ష్మిగణపతి : . మనము ఎక్కువగా లక్ష్మీ నారాయణుల పేరునే చూస్తుంటాము. లక్ష్మీ గణపతియనే పేరు ఎలా వచ్చినది? . ప్రతి కార్యము మొదలు పెట్టే ముందు మొదటగా మనము చదివే శ్లోకము "శుక్లాంబరధరం విష్ణుం శశి వర్ణం చతుర్భుజం" ఎలా వచ్చినది? . వినాయకుని తెల్లని వర్ణము గల వానిగను, చతుర్భుజుడుగాను, విష్ణు మూర్తిగాను స్తుతించడమేమిటి? వీటన్నిటికి సమాధానములు తెలుపునదే లక్ష్మీగణపతి వ్యాసము. శ్రీ సువర్చలా హనుమత్ కళ్యాణము : . వ్రుకనారాయణ చరిత్ర, ఆంజనేయ జననమునకు కారణమేమిటి? . ఆంజనేయునకు సువర్చలా దేవితో ఎప్పుడు వివాహము జరిగినది? . ఆంజనేయుడు బ్రహ్మాచారియా? గృహస్తుడా? వీటన్నిటికి సమాధానములు తెలుపునదే శ్రీ సువర్చలా హనుమత్ కళ్యాణం అనే ఈ వ్యాసము. ద్రౌపది స్వయంవరం : . ద్రౌపదిదేవి జన్మ వృత్తాంతము అగ్నిహోత్రము నుండి అయోనిజగా నుద్భవించిన ద్రౌపది దేవి పంచపాండవుల పట్టమహిషి ఎలా అయినది? . దేవేంద్రుడు ఐదు అంశాలతో పంచపాండవులుగా ఎందుకు జన్మించవలసి వచ్చింది? . ద్రౌపది దేవి గురించి జనంలో గల ఎన్నో ప్రశ్నలకు సరియైన సమాధానం తెలుపునది ఈ వ్యాసము. చిత్రకేతుడు : . భాగవతము ఆరవ స్కంధంలో గల చిత్రకేతోపాఖ్యానము ఎంతో మహత్తరమైన శక్తీ కలది. చిత్రకేతునకు గంధర్వాధిపత్యము ఎలా కలిగినది? . పరమ విష్ణు భక్తి పరాయణుడగు చిత్రకేతునకు పార్వతీదేవి శాపమేలా కలిగినది? వ్రుతాసురునిగా ఎందుకు జన్మించవలసి వచ్చినది? . చిత్రకేతోపాఖ్యానం ద్వారా శుక మహర్షి మనకిచ్చిన సందేశమేమిటి? . వీటన్నిటికి సమాధానములు తెలుపునది ఈ వ్యాసము. ఈ పురాణం గాథను చదువుతున్నప్పుడు పాఠకుల మనస్సును అనిర్వచనియమైన మధురానుభూతి తప్పక లభించగలదు. -డా.బూర్గుల పూర్ణచంద్ర ప్రసాద్.
© 2017,www.logili.com All Rights Reserved.