"జీవితం వెలుగునీడల పడుగుపేకగా నిమ్మోన్నతాల పీఠభూమిగా,
యోగవియోగాల చిత్రహేలగా కన్పించే భవానీదేవి కథలు ఆరోగ్య
ప్రదమైన, ఆనందకరమైన సమాజాన్ని ఆకాంక్షిస్తున్నాయి."
-మధురాంతకం రాజారాం
"భవానీదేవి కథల్లో నిజాయితీ,చిత్తశుద్ధి,సమాజంలో హిమ్సలుపడే
జీవితాలపట్ల సానుభూతి కన్పిస్తుంది. స్వచ్ఛమైన స్పందనగల
వాక్చిత్రాలు ఈమె కథలు.
-తురగా జానకీరాణి
"భవానీదేవి కథలన్నింటిలో గుండె తడిసిన చప్పుడు వినిపిస్తుంది."
-రసరాజు
"కథారచనలో భవానీదేవిదొక ప్రత్యేక మార్గం. ఈ రచయిత్రి
మనుషుల జీవితచిత్రణతోపాటు మనస్తత్వ విశ్లేషణనీ
కథాంతర్గతంగా చిత్రించగలిగిన నేర్పరి."
-విహారి
"జీవితం వెలుగునీడల పడుగుపేకగా నిమ్మోన్నతాల పీఠభూమిగా, యోగవియోగాల చిత్రహేలగా కన్పించే భవానీదేవి కథలు ఆరోగ్య ప్రదమైన, ఆనందకరమైన సమాజాన్ని ఆకాంక్షిస్తున్నాయి." -మధురాంతకం రాజారాం "భవానీదేవి కథల్లో నిజాయితీ,చిత్తశుద్ధి,సమాజంలో హిమ్సలుపడే జీవితాలపట్ల సానుభూతి కన్పిస్తుంది. స్వచ్ఛమైన స్పందనగల వాక్చిత్రాలు ఈమె కథలు. -తురగా జానకీరాణి "భవానీదేవి కథలన్నింటిలో గుండె తడిసిన చప్పుడు వినిపిస్తుంది." -రసరాజు "కథారచనలో భవానీదేవిదొక ప్రత్యేక మార్గం. ఈ రచయిత్రి మనుషుల జీవితచిత్రణతోపాటు మనస్తత్వ విశ్లేషణనీ కథాంతర్గతంగా చిత్రించగలిగిన నేర్పరి." -విహారి© 2017,www.logili.com All Rights Reserved.