జీవితం వెలుగు నీడల పడుగుపేకగా నిమ్నోన్నతాల పీఠభూమిగా, యోగవియోగాల చిత్రహేలగా కన్పించే భవాని దేవి కథలు ఆరోగ్య ప్రదమైన, ఆనందకరమైన సమాజాన్ని ఆకాంక్షిస్తున్నాయి.
-మధురాంతకం రాజారాం.
"భవాని దేవి కథల్లో నిజాయితి, చిత్తశుద్ది, సమాజం లో హింసలు పడే జీవితాల పట్ల సానుభూతి కన్పిస్తుంది. స్వచ్చమైన స్పందనగల వాక్చిత్రాలు ఈమె కథలు."
-తురగా జానకి రాణి.
"భవాని దేవి కథలన్నిటిలో గుండె తడిచిన చప్పుడు వినిపిస్తుంది."
-రసరాజు.
"కథారచనలో భవానిదేవిదొక ప్రత్యేక మార్గం. ఈ రచయిత్రి మనుషుల జీవిత చిత్రణతో పాటు మనస్తత్వ విశ్లేషణ ని కథాంతర్గాతంగా చిత్రించగలిగిన నేర్పరి."
-విహరి.
జీవితం వెలుగు నీడల పడుగుపేకగా నిమ్నోన్నతాల పీఠభూమిగా, యోగవియోగాల చిత్రహేలగా కన్పించే భవాని దేవి కథలు ఆరోగ్య ప్రదమైన, ఆనందకరమైన సమాజాన్ని ఆకాంక్షిస్తున్నాయి. -మధురాంతకం రాజారాం. "భవాని దేవి కథల్లో నిజాయితి, చిత్తశుద్ది, సమాజం లో హింసలు పడే జీవితాల పట్ల సానుభూతి కన్పిస్తుంది. స్వచ్చమైన స్పందనగల వాక్చిత్రాలు ఈమె కథలు." -తురగా జానకి రాణి. "భవాని దేవి కథలన్నిటిలో గుండె తడిచిన చప్పుడు వినిపిస్తుంది." -రసరాజు. "కథారచనలో భవానిదేవిదొక ప్రత్యేక మార్గం. ఈ రచయిత్రి మనుషుల జీవిత చిత్రణతో పాటు మనస్తత్వ విశ్లేషణ ని కథాంతర్గాతంగా చిత్రించగలిగిన నేర్పరి." -విహరి.
© 2017,www.logili.com All Rights Reserved.