Aaru Vrathalu

Rs.50
Rs.50

Aaru Vrathalu
INR
ROHINI0079
In Stock
50.0
Rs.50


In Stock
Ships in 5 - 15 Days
Check for shipping and cod pincode

Description

              వ్రతాలెన్ని ఉన్నా అందరూ అన్నీ ఆచరించాలనే నియమమేదీలేదు. అది అందరికీ సులభసాధ్యం కూడా గాదు. కలియుగంలో భక్తులు మోక్షప్రాప్తిని తేలికగా పొందాలనే తపన కలవారు. అలాంటి భక్తుల మనోభిప్రాయాల కునుగుణంగా విశేషప్రాముఖ్యత కల్గిన ఆరు వ్రత రత్నాలను ఏర్చికూర్చి ఈ "ఆరు వ్రతాలు" అనే పుస్తకాన్ని మీకందిస్తున్నాము. పవిత్రమైన వ్రతాలను భక్తిశ్రద్ధలతో అనుసరించి భగవదనుగ్రహం పొందగలరని ఆశిస్తున్నాము.  

ఆరు వ్రతాలు :

1. వినాయక వ్రతకల్పము

2. వరలక్ష్మి వ్రతకల్పము

3. సరస్వతి వ్రతకల్పము

4. అనంత పద్మనాభవ్రతము

5. కేదారేశ్వర వ్రతము

6. రధసప్తమీ వ్రతము

              ఈ వ్రతాలు ఏ విధంగా అనుసరించాలి అని ప్రారంభం నుంచి సమాప్తం వరకు చాలా చక్కగా ఇచ్చారు. ప్రతి ఒక్కరికి అర్ధమయ్యే విధంగా ప్రార్ధన దగ్గర నుండి ఆచరించాల్సిన నియమాలు వరకు ప్రతి విషయాన్ని క్లుప్తంగా శ్రీ చల్లా వెంకట సూర్యనారాయణ శర్మగారు అందించారు.

              వ్రతాలెన్ని ఉన్నా అందరూ అన్నీ ఆచరించాలనే నియమమేదీలేదు. అది అందరికీ సులభసాధ్యం కూడా గాదు. కలియుగంలో భక్తులు మోక్షప్రాప్తిని తేలికగా పొందాలనే తపన కలవారు. అలాంటి భక్తుల మనోభిప్రాయాల కునుగుణంగా విశేషప్రాముఖ్యత కల్గిన ఆరు వ్రత రత్నాలను ఏర్చికూర్చి ఈ "ఆరు వ్రతాలు" అనే పుస్తకాన్ని మీకందిస్తున్నాము. పవిత్రమైన వ్రతాలను భక్తిశ్రద్ధలతో అనుసరించి భగవదనుగ్రహం పొందగలరని ఆశిస్తున్నాము.   ఆరు వ్రతాలు : 1. వినాయక వ్రతకల్పము 2. వరలక్ష్మి వ్రతకల్పము 3. సరస్వతి వ్రతకల్పము 4. అనంత పద్మనాభవ్రతము 5. కేదారేశ్వర వ్రతము 6. రధసప్తమీ వ్రతము               ఈ వ్రతాలు ఏ విధంగా అనుసరించాలి అని ప్రారంభం నుంచి సమాప్తం వరకు చాలా చక్కగా ఇచ్చారు. ప్రతి ఒక్కరికి అర్ధమయ్యే విధంగా ప్రార్ధన దగ్గర నుండి ఆచరించాల్సిన నియమాలు వరకు ప్రతి విషయాన్ని క్లుప్తంగా శ్రీ చల్లా వెంకట సూర్యనారాయణ శర్మగారు అందించారు.

Features

  • : Aaru Vrathalu
  • : Challa Venkata Suryanarayana Sarma
  • : Rohini Publications
  • : ROHINI0079
  • : Paperback
  • : 71
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Aaru Vrathalu

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam