ఇందులో ప్రధానంగా హాస్య కథలున్నాయి. చదూతున్నంతసేపూ మిమ్మల్ని హాయిగా నవ్విస్తాయి. ఇవన్నీ 2004 నుంచి 2021 మధ్య వివిధ పత్రికల్లో ఓసారి ప్రచురింపబడ్డ కథలే కనుక, ఈ పుస్తకం కొనుక్కోవడంలో పెద్ద రిస్కేమీ ఉండబోదు. ఈ కథల్లో కొన్నింటిని మీరు గతంలో చదివి ఉండొచ్చు. అప్పట్లో మీకు బాగా నచ్చిపోయి కూడా ఉండొచ్చు. ఎందుకైనా మంచిది... పేజీలు తిప్పి చూడండి. గబుక్కున కొనేసుకో బుద్దేస్తే... పొరపాట్లో అలవాటుగా మోమాటపడకండి.
నేతి సూర్యనారాయణశర్మ రచించిన ఆదిశంకరుల జీవిత చరిత్ర... 'శంకరవిజయం ' విమర్శకుల ప్రశంసలు పొందింది. చారిత్రక కల్పనగా వచ్చిన కాకర్త్య గుండన, అనుసృజనగా మొగలాయి దర్బార్ పాఠకుల ప్రశంసలు అందుకున్న నవలలుగా నిలిచాయి. శ్రీదోసగీత వీరి కథల సంపుటి. ఆదిశంకరాచార్య సాహిత్యానికి సరళానువాదాలు అందించాలనే ప్రణాళికలో భాగంగా శివానందలహరికి రసదీపికా వ్యాఖ్య మార్కెట్లో అందుబాటులో ఉంది. భుజంగ ప్రయాతం, భజగోవిందం త్వరలో రానున్నాయి.
ఇందులో ప్రధానంగా హాస్య కథలున్నాయి. చదూతున్నంతసేపూ మిమ్మల్ని హాయిగా నవ్విస్తాయి. ఇవన్నీ 2004 నుంచి 2021 మధ్య వివిధ పత్రికల్లో ఓసారి ప్రచురింపబడ్డ కథలే కనుక, ఈ పుస్తకం కొనుక్కోవడంలో పెద్ద రిస్కేమీ ఉండబోదు. ఈ కథల్లో కొన్నింటిని మీరు గతంలో చదివి ఉండొచ్చు. అప్పట్లో మీకు బాగా నచ్చిపోయి కూడా ఉండొచ్చు. ఎందుకైనా మంచిది... పేజీలు తిప్పి చూడండి. గబుక్కున కొనేసుకో బుద్దేస్తే... పొరపాట్లో అలవాటుగా మోమాటపడకండి. నేతి సూర్యనారాయణశర్మ రచించిన ఆదిశంకరుల జీవిత చరిత్ర... 'శంకరవిజయం ' విమర్శకుల ప్రశంసలు పొందింది. చారిత్రక కల్పనగా వచ్చిన కాకర్త్య గుండన, అనుసృజనగా మొగలాయి దర్బార్ పాఠకుల ప్రశంసలు అందుకున్న నవలలుగా నిలిచాయి. శ్రీదోసగీత వీరి కథల సంపుటి. ఆదిశంకరాచార్య సాహిత్యానికి సరళానువాదాలు అందించాలనే ప్రణాళికలో భాగంగా శివానందలహరికి రసదీపికా వ్యాఖ్య మార్కెట్లో అందుబాటులో ఉంది. భుజంగ ప్రయాతం, భజగోవిందం త్వరలో రానున్నాయి.© 2017,www.logili.com All Rights Reserved.