జాషువా గబ్బిలం - వచనంలోకి రాయటం సాహసించి చేసినపని, ఆయన శైలీరమ్యత నాన్యతోదర్శనీయం. దాని రామణియకతను వచనం లోకి తేవటం దుర్లభం. అయినా ప్రయత్నించా.
కవికి కావలసిన భావావేశం ఆయన సొత్తు. కొద్దోగొప్పో నాకూ ఆ ఆవేశం వుంది కాబట్టి, భావ ప్రకటనలో లోపం లేకుండానే చేశాననుకొంటా. ఒక రకంగా చెప్పాలంటే, సమాజంతో రాజీపడని మనస్తత్వం - అభిప్రాయాలు కలవాణ్ణి కాబట్టి, జాషువా గబ్బిలంలోని భావాలకు ఎక్కడా లోటురానీయకుండా వచనంలో రాశా.
- చార్వాక రామకృష్ణ
జాషువా గబ్బిలం - వచనంలోకి రాయటం సాహసించి చేసినపని, ఆయన శైలీరమ్యత నాన్యతోదర్శనీయం. దాని రామణియకతను వచనం లోకి తేవటం దుర్లభం. అయినా ప్రయత్నించా. కవికి కావలసిన భావావేశం ఆయన సొత్తు. కొద్దోగొప్పో నాకూ ఆ ఆవేశం వుంది కాబట్టి, భావ ప్రకటనలో లోపం లేకుండానే చేశాననుకొంటా. ఒక రకంగా చెప్పాలంటే, సమాజంతో రాజీపడని మనస్తత్వం - అభిప్రాయాలు కలవాణ్ణి కాబట్టి, జాషువా గబ్బిలంలోని భావాలకు ఎక్కడా లోటురానీయకుండా వచనంలో రాశా. - చార్వాక రామకృష్ణ© 2017,www.logili.com All Rights Reserved.