ఆలోచనలకు అక్షరరూపం కవిత్వం . అది ఏ రూపంలో ఉన్నా గ్రహించదగినదే. కవిత్వ రచన అందరికి సాధ్యం కాదు. అందరికి అన్నివేళలా రాదు. మదిలో భావాలు మొదలినప్పుడు, ఏదైనా సంఘటనను దర్శించినప్పుడు, భావప్రకటన చెయ్యవలసిన అనివార్య పరిస్థితి ఏర్పడినప్పుడు కవిత్వం వెలువడుతుంది. నేను రచించిన కవితలు పద్య రూపంలో ఎక్కువగా ఉన్నాయి. అప్పుడప్పుడు వచన కవితలు , మినీ కవితలు కూడా రచించాను. నేను రచించిన వచన కవితల్ని ప్రస్తుతం "కవితాకేతనం " పేరుతో పుస్తకంగా ముద్రిస్తున్నాను.