కామ్రేడ్ ఛూటే ఒక గొప్ప మార్క్సిస్టు. కార్మికవర్గ విప్లవకారుడు. వ్యూహకర్త. చైనా కమ్యునిస్టు పార్టీకి. చైనా ప్రజా సైన్యానికి, చైనా ప్రజా రిపబ్లిక్ కూ ప్రముఖ నాయకుడు. చైనా ప్రజాస్వామిక, సోషలిస్టు విప్లవాలలోనూ దాని సోషలిస్టు నిర్మాణంలోనూ, ప్రజా యుద్ధంలోనూ ప్రజా సైన్య నిర్మాణంలోనూ పార్టీ నిర్మాణంలోనూ ఆర్ధిక అభివృద్ధిలోనూ చైనా ఎదుర్కొన్న ఆచరణాత్మక సమస్యల పరిష్కారానికి మార్క్సిజం విశ్వజనీన సత్యాన్ని అన్వయించాడు. మావో సేటుంగ్ ఆలోచనా విధానాన్ని ముఖ్యంగా మావో సైనిక ఆలోచనను నెలకొల్పడానికి, పెంపొందించడానికి అద్భుతమైన దోహదం చేసాడు.
మార్క్సిజం, లెనినిజం, మావో ఆలోచనా విధానం, చైనా విప్లవ చరిత్ర, చైనా జాతి నిర్మాణం, కామ్రేడ్ ఛూటే జీవితాన్ని ఆలోచనలనూ అధ్యయనం చేయడానికి ఛూటే సంకలిత రచనలను ప్రచురిస్తున్నాం. ఆయన విప్లవ జీవితంలో కామ్రేడ్ ఛూటే సుసంపన్నమైన ఆచరణాత్మక అనుభవం పొందాడు. ముఖ్యంగా సైనిక అంశాల మీదనే ఎన్నో రచనలు చేశాడు. అతి ముఖ్యమైన వాటిని ఈ సంపుటంలో పొందుపరిచాం.
కామ్రేడ్ ఛూటే ఒక గొప్ప మార్క్సిస్టు. కార్మికవర్గ విప్లవకారుడు. వ్యూహకర్త. చైనా కమ్యునిస్టు పార్టీకి. చైనా ప్రజా సైన్యానికి, చైనా ప్రజా రిపబ్లిక్ కూ ప్రముఖ నాయకుడు. చైనా ప్రజాస్వామిక, సోషలిస్టు విప్లవాలలోనూ దాని సోషలిస్టు నిర్మాణంలోనూ, ప్రజా యుద్ధంలోనూ ప్రజా సైన్య నిర్మాణంలోనూ పార్టీ నిర్మాణంలోనూ ఆర్ధిక అభివృద్ధిలోనూ చైనా ఎదుర్కొన్న ఆచరణాత్మక సమస్యల పరిష్కారానికి మార్క్సిజం విశ్వజనీన సత్యాన్ని అన్వయించాడు. మావో సేటుంగ్ ఆలోచనా విధానాన్ని ముఖ్యంగా మావో సైనిక ఆలోచనను నెలకొల్పడానికి, పెంపొందించడానికి అద్భుతమైన దోహదం చేసాడు. మార్క్సిజం, లెనినిజం, మావో ఆలోచనా విధానం, చైనా విప్లవ చరిత్ర, చైనా జాతి నిర్మాణం, కామ్రేడ్ ఛూటే జీవితాన్ని ఆలోచనలనూ అధ్యయనం చేయడానికి ఛూటే సంకలిత రచనలను ప్రచురిస్తున్నాం. ఆయన విప్లవ జీవితంలో కామ్రేడ్ ఛూటే సుసంపన్నమైన ఆచరణాత్మక అనుభవం పొందాడు. ముఖ్యంగా సైనిక అంశాల మీదనే ఎన్నో రచనలు చేశాడు. అతి ముఖ్యమైన వాటిని ఈ సంపుటంలో పొందుపరిచాం.
© 2017,www.logili.com All Rights Reserved.