ఫుల్ వాచం రచనలను చాల వరకు ఈ సంపుటిలో తీసుకోచ్చం. అయన రచనలను, ఆలోచనలకు గులాంగిరి, సేద్యగాని చర్నాకోల కేంద్రంగా కన్పిస్తాయి. ఆ పుస్తకాల పూర్తి పాఠాన్ని ఈ సంపుటిలో ప్రచురించాం. అయన పుస్తకం "సార్వజనిక సత్యధర్మ" లోని భావాలు పై రెండు పుస్తకాల్లో ఎక్కువగానే కన్పిస్తాయి. అందుకని ఆ పుస్తకంలోని కొన్ని భాగాలను మాత్రమే ఈ సంపుటిలో చేర్చాము. సత్సర్ లో కొంత ఎడిటింగ్ చేశాo. వదిలేసిన భాగాలను (............) అన్న సూచికతో తెలియచేశాం. వివిధ సందర్భాల్లో ముందుకొచ్చిన నిర్దిష్ట అంశాల పై ఫుల్ చాల రాశారు. అవి ఆ సమయంలో అవసరమైనవి. అలాంటి రచనలను కూడా ఈ సంపుటిలో చేర్చలేదు. కొన్ని వ్యక్తిగత అంశాల పై రాసినవి ఉన్నాయి. ఉదాహరణకు వీలునామా వంటిది. వాటిని కూడా ఈ సంపుటికి ఎంపిక చేయలేదు.
జిపి.దేశ్ పాండే.