మౌనంతో మూగబోయిన ఒక యోగికి ముద్ర అనేది ఆత్మని పరమాత్మతో చేర్చేయత్నంలో ఒక సాధనం. "మూగ" వాడికి ముద్ర అనేది ఒక భాష.... భోగి ఆనందించే నృత్య భంగిమలో ముద్ర ఒక భాగం. రోగికి ముద్ర అనేది చికిత్స, ఈ "ముద్రల" ముద్రణలో పైవన్నీ ఉన్నాయి. అంటే ఈ పుస్తకం మీకందరకీ.
హఠయోగంలో మూడో సాధనా అంగమైన ముద్రా బంధన సాధన వల్ల శరీరమునకు "స్థిరత్వం" తద్వారా నిరంతరం శరీరంతో సంయోగంలో ఉండి అస్తిరత్వాన్ని ఆపాదించే అచేతన మనస్సుకి స్థిరత్వాన్ని కలిగించేదిగా, దుఃఖసంయోగం వియోగం యోగస్య" గా చెప్పే భగవద్గీతలో భాగం ఒక యోగసాధన.ఇందులో 390 ముద్రల సేకరణ, 370 చిత్రములు పొందుపరచబడినవి. వాటి సాధన వల్ల కొన్ని శారీరక శుద్ది విధానాలు, మానసిక శుద్ది విధానాలు, ఆధ్యాత్మిక లాభాలు కలవు.
మౌనంతో మూగబోయిన ఒక యోగికి ముద్ర అనేది ఆత్మని పరమాత్మతో చేర్చేయత్నంలో ఒక సాధనం. "మూగ" వాడికి ముద్ర అనేది ఒక భాష.... భోగి ఆనందించే నృత్య భంగిమలో ముద్ర ఒక భాగం. రోగికి ముద్ర అనేది చికిత్స, ఈ "ముద్రల" ముద్రణలో పైవన్నీ ఉన్నాయి. అంటే ఈ పుస్తకం మీకందరకీ. హఠయోగంలో మూడో సాధనా అంగమైన ముద్రా బంధన సాధన వల్ల శరీరమునకు "స్థిరత్వం" తద్వారా నిరంతరం శరీరంతో సంయోగంలో ఉండి అస్తిరత్వాన్ని ఆపాదించే అచేతన మనస్సుకి స్థిరత్వాన్ని కలిగించేదిగా, దుఃఖసంయోగం వియోగం యోగస్య" గా చెప్పే భగవద్గీతలో భాగం ఒక యోగసాధన.ఇందులో 390 ముద్రల సేకరణ, 370 చిత్రములు పొందుపరచబడినవి. వాటి సాధన వల్ల కొన్ని శారీరక శుద్ది విధానాలు, మానసిక శుద్ది విధానాలు, ఆధ్యాత్మిక లాభాలు కలవు.
© 2017,www.logili.com All Rights Reserved.