ధమ్మపదం అంటే బుద్దభగవానుని బోధనలు అని అర్ధం చేసుకోవాలి. పదానికి ప్రాచీనకాలంలో వాక్యం అనే అర్ధం ఉండేది. అర్ధపరిసమాప్తిని కలిగించే శబ్ద సముదాయానికి వాక్యం అని పేరు. ఇప్పటి పదాన్ని ఆ దినాల్లో నామ అనేవారు. అక్షరాలను వ్యంజనములు అనేవారు. ధమ్మపదంలో 423 గాధలు ఉన్నాయి.
వెయ్యేండ్ల తరువాత భాదంత బుద్దఘోషాచార్యులవారు ధమ్మపదానికి సుదీర్గమైన అట్టకధను వ్రాసినారు. ధమ్మపద గాధలకు సంబందించిన సందర్భాలు మూడు వందలకు పైగా విశదీకరించడమే ఈ అట్టకధలో ప్రధాన అంశం. ఈ ఇతివృత్తాలలో కొన్ని చాలా పెద్దవిగా కొన్ని చాలా చిన్నవిగా కొన్ని మద్య రకంగా ఉంటాయి. ఈ అట్టకధను ఆధారంగా చేసుకోనియే ఈ సంక్షిప్త స్వేచ్చానువాదం జరిగింది. మొత్తం 72 కధలు అందరిని అలరిస్తాయి.
ధమ్మపదం అంటే బుద్దభగవానుని బోధనలు అని అర్ధం చేసుకోవాలి. పదానికి ప్రాచీనకాలంలో వాక్యం అనే అర్ధం ఉండేది. అర్ధపరిసమాప్తిని కలిగించే శబ్ద సముదాయానికి వాక్యం అని పేరు. ఇప్పటి పదాన్ని ఆ దినాల్లో నామ అనేవారు. అక్షరాలను వ్యంజనములు అనేవారు. ధమ్మపదంలో 423 గాధలు ఉన్నాయి. వెయ్యేండ్ల తరువాత భాదంత బుద్దఘోషాచార్యులవారు ధమ్మపదానికి సుదీర్గమైన అట్టకధను వ్రాసినారు. ధమ్మపద గాధలకు సంబందించిన సందర్భాలు మూడు వందలకు పైగా విశదీకరించడమే ఈ అట్టకధలో ప్రధాన అంశం. ఈ ఇతివృత్తాలలో కొన్ని చాలా పెద్దవిగా కొన్ని చాలా చిన్నవిగా కొన్ని మద్య రకంగా ఉంటాయి. ఈ అట్టకధను ఆధారంగా చేసుకోనియే ఈ సంక్షిప్త స్వేచ్చానువాదం జరిగింది. మొత్తం 72 కధలు అందరిని అలరిస్తాయి.© 2017,www.logili.com All Rights Reserved.