"ధమ్మపదం" అంటే పాళీ భాషలో 'ధర్మ మార్గం'. ఇప్పటికి 2560 సంవత్సరాల కిందట ఈ భూమిపై జన్మించి విశ్వమానవాళికి... శీలం... సమాధి... ప్రజ్ఞ... అనే మార్గాల ద్వారా అష్టాంగా మార్గాన్ని ప్రసాదించి దుఃఖం నుంచి విముక్తిని కలిగించిన మహామానవుడు గౌతమ బుద్ధుడు. ఆయన అమృత వచనాలే ధమ్మపడంలో ఉన్న గాథలన్నీ. బౌద్ధ ధర్మానికంతటికీ మకుటాయమానమైది "ధమ్మపదం". బుద్ధ భగవానుని దంమాన్ని అడ్డుకునే ప్రయత్నంలో వచ్చిన "భగవద్గీత"లో చాలా శ్లోకాలు "ధమ్మపదం" నుంచి స్వీకరించినవే.
"ధమ్మపదం" అంటే పాళీ భాషలో 'ధర్మ మార్గం'. ఇప్పటికి 2560 సంవత్సరాల కిందట ఈ భూమిపై జన్మించి విశ్వమానవాళికి... శీలం... సమాధి... ప్రజ్ఞ... అనే మార్గాల ద్వారా అష్టాంగా మార్గాన్ని ప్రసాదించి దుఃఖం నుంచి విముక్తిని కలిగించిన మహామానవుడు గౌతమ బుద్ధుడు. ఆయన అమృత వచనాలే ధమ్మపడంలో ఉన్న గాథలన్నీ. బౌద్ధ ధర్మానికంతటికీ మకుటాయమానమైది "ధమ్మపదం". బుద్ధ భగవానుని దంమాన్ని అడ్డుకునే ప్రయత్నంలో వచ్చిన "భగవద్గీత"లో చాలా శ్లోకాలు "ధమ్మపదం" నుంచి స్వీకరించినవే.© 2017,www.logili.com All Rights Reserved.