దేశం అసమంగా, విషమంగా ఉన్నట్లే హరిజనుల చైతన్యం కూడా అసమంగా విషమంగా ఉంది. తరతరాల నుంచీ సంక్రమించిన పరాదీనతా విషవలయం నించి బయటపడకుండా బాధపడుతున్న వాళ్ళున్నారు. అన్యాయాన్ని, అవమానాన్ని ప్రతిఘటిస్తున్న వాళ్ళు వున్నారు. రాజకీయ చైతన్యంతో పీడిత వర్గాలతో సమైక్యం అవుతున్నవాళ్ళు ఉన్నారు. ఈ సామాజిక జీవిత వాస్తవికతను శాస్త్రీయంగా చిత్రించిన నవలే ఇన్ క్రెడిబుల్ గాడెస్.
- త్రిపురనేని మధుసూదనరావు
నవల ముగుస్తుంది. క్షుద్రదేవత విశ్వ (భారతీయ సమాజ) రూప సందర్శన భాగ్యం చదువరులకు కలుగుతుంది. మాలలలో రామచంద్రుడు ఏ విధంగానైతే బానిసత్వం ముచ్చుకైనా లేని స్వతంత్రుడో, కాపోల్లలో అర్జునుడు కూడా అగ్రకులతత్వం లేని స్వతంత్రుడు. ఇద్దరికిద్దరూ విశిష్టులే. ఒకే నాణానికి రెండు ముఖాలు.
- అంబటి సురేంద్ర రాజు
దేశం అసమంగా, విషమంగా ఉన్నట్లే హరిజనుల చైతన్యం కూడా అసమంగా విషమంగా ఉంది. తరతరాల నుంచీ సంక్రమించిన పరాదీనతా విషవలయం నించి బయటపడకుండా బాధపడుతున్న వాళ్ళున్నారు. అన్యాయాన్ని, అవమానాన్ని ప్రతిఘటిస్తున్న వాళ్ళు వున్నారు. రాజకీయ చైతన్యంతో పీడిత వర్గాలతో సమైక్యం అవుతున్నవాళ్ళు ఉన్నారు. ఈ సామాజిక జీవిత వాస్తవికతను శాస్త్రీయంగా చిత్రించిన నవలే ఇన్ క్రెడిబుల్ గాడెస్. - త్రిపురనేని మధుసూదనరావు నవల ముగుస్తుంది. క్షుద్రదేవత విశ్వ (భారతీయ సమాజ) రూప సందర్శన భాగ్యం చదువరులకు కలుగుతుంది. మాలలలో రామచంద్రుడు ఏ విధంగానైతే బానిసత్వం ముచ్చుకైనా లేని స్వతంత్రుడో, కాపోల్లలో అర్జునుడు కూడా అగ్రకులతత్వం లేని స్వతంత్రుడు. ఇద్దరికిద్దరూ విశిష్టులే. ఒకే నాణానికి రెండు ముఖాలు. - అంబటి సురేంద్ర రాజు© 2017,www.logili.com All Rights Reserved.