ఈ నవలలో 1990, మే నెల నాటి వాతావరణం పూర్తి యథార్థం. జరిగిన సంఘటనలు మాత్రం కల్పితం. పరిశ్రమలలో యూనియన్లు వాటి మధ్య గొడవలు, వాటికీ చెరోవైపు రాజకీయ నాయకుల మద్దతు ఎలా ఉంటాయో చూపించడం, ఆ గొడవల మధ్యలో పరిశ్రమలలోని పెద్ద అధికారులు అడకత్తెరలో పోకచెక్కలా ఎలా నలిగిపోతారో చూపడం, నలిగిపోకుండా ఉండడానికి వారి సౌశిల్యతను వదలి అడ్డదారులు తోక్కవలసి రావడం, ఇలాంటివన్నీ ఈ సశేష కథలో చూపడానికి రచయిత గారు ప్రయత్నించారు. 'ఎద్దు-ఎద్దు పోట్లాడుకుంటే మధ్యన నలిగిపోయేది లేగ దూడలే! అంటే మామూలు కార్మికులే' అనే విషయం పైనే ఈ సశేష కథ నడిపించారు.
-ద్విభాష్యం రాజేశ్వరరావు.
ఈ నవలలో 1990, మే నెల నాటి వాతావరణం పూర్తి యథార్థం. జరిగిన సంఘటనలు మాత్రం కల్పితం. పరిశ్రమలలో యూనియన్లు వాటి మధ్య గొడవలు, వాటికీ చెరోవైపు రాజకీయ నాయకుల మద్దతు ఎలా ఉంటాయో చూపించడం, ఆ గొడవల మధ్యలో పరిశ్రమలలోని పెద్ద అధికారులు అడకత్తెరలో పోకచెక్కలా ఎలా నలిగిపోతారో చూపడం, నలిగిపోకుండా ఉండడానికి వారి సౌశిల్యతను వదలి అడ్డదారులు తోక్కవలసి రావడం, ఇలాంటివన్నీ ఈ సశేష కథలో చూపడానికి రచయిత గారు ప్రయత్నించారు. 'ఎద్దు-ఎద్దు పోట్లాడుకుంటే మధ్యన నలిగిపోయేది లేగ దూడలే! అంటే మామూలు కార్మికులే' అనే విషయం పైనే ఈ సశేష కథ నడిపించారు. -ద్విభాష్యం రాజేశ్వరరావు.© 2017,www.logili.com All Rights Reserved.