పిల్లల పెంపకంలో మెలుకువలు:
పిల్లల పెంపకపు మూల సూత్రాలు, ప్రాధమిక,మాధ్యమిక స్కూల్ వయస్సులో బోధన,కౌమారదశలో తీసుకోవలసిన జాగ్రత్తల గురించి, పిల్లల సర్వతోముఖాభివృద్ధికి తల్లి దండ్రులకు, ఉపాధ్యాయులకు మెళకువలు నేర్పే పుస్తకం. పిల్లలతో తమ సంబంధాల్లో తల్లిదండ్రులు మనసత్వ, విద్యాభోధన శాస్త్రాలతో మరింత బాగా పరిచయం కలిగిఉండటానికి ఉన్న ప్రాముఖ్యాన్ని రచయిత ఈ పుస్తకంలో వివరించారు. ఈ పుస్తకం విస్తృత పాటకలోకానికి, ప్రత్యేకించి తల్లితండ్రులకు, ఉపాధ్యాయులకు ఆసక్తికరమైనది.
- యూరి అజారొవ్
పిల్లల పెంపకంలో మెలుకువలు: పిల్లల పెంపకపు మూల సూత్రాలు, ప్రాధమిక,మాధ్యమిక స్కూల్ వయస్సులో బోధన,కౌమారదశలో తీసుకోవలసిన జాగ్రత్తల గురించి, పిల్లల సర్వతోముఖాభివృద్ధికి తల్లి దండ్రులకు, ఉపాధ్యాయులకు మెళకువలు నేర్పే పుస్తకం. పిల్లలతో తమ సంబంధాల్లో తల్లిదండ్రులు మనసత్వ, విద్యాభోధన శాస్త్రాలతో మరింత బాగా పరిచయం కలిగిఉండటానికి ఉన్న ప్రాముఖ్యాన్ని రచయిత ఈ పుస్తకంలో వివరించారు. ఈ పుస్తకం విస్తృత పాటకలోకానికి, ప్రత్యేకించి తల్లితండ్రులకు, ఉపాధ్యాయులకు ఆసక్తికరమైనది. - యూరి అజారొవ్© 2017,www.logili.com All Rights Reserved.