ఈ నవలకు "రావణకష్టం" అని పేరు పెట్టారంటే దాని వెనుక చాలా కథే ఉంది. 'రావణ కష్టం' ఆరిపోకుండా నిరంతరం తగలబడుతూ ఉంటుందని మనపురాణాలలో చెప్పారో ఆలాగే మనిషిలోని దుర్మార్గపు ఆలోచనలు కూడా నిరంతరం మనిషిని అంతర్ముఖంగా రావణకష్టం లా దహించి వేస్తూనే ఉంటాయి. తప్పులు, పొరపాట్లు చెయ్యని వ్యక్తులు ఎవరూ ఉండరు వాస్తవానికి తెలియక చేస్తే అది పొరపాటు అవుతుంది. పొరపాటని తెలిసి చేస్తే అది తప్పవుతుంది, వరుస తప్పులు చేయటం సగటు మానవుని మానసిక బలహీనత. ఇందులోని నిహారిక, జమదగ్ని, వినోద్, సంయుక్త, పల్లవి కొమలీల పాత్రల చిత్రీకరణలో రచయిత పరిణితి మనకు కనిపిస్తుంది. ఆంధ్రభూమి వారపత్రికలో సీరియల్ గా వెలువడి, పాఠకలోకాన్ని ఉర్రూతలూగించిన నవలాకారుడు ద్విభాష్యం రాజేశ్వరరావు రచన ఇది! సమర్పణ మేం చేస్తున్నాం. పేజీల వెంట మీరు పరుగెత్తబోతున్నారు. ఇంకెందుకు ఆలస్యం?
- పబ్లిషర్స్
ఈ నవలకు "రావణకష్టం" అని పేరు పెట్టారంటే దాని వెనుక చాలా కథే ఉంది. 'రావణ కష్టం' ఆరిపోకుండా నిరంతరం తగలబడుతూ ఉంటుందని మనపురాణాలలో చెప్పారో ఆలాగే మనిషిలోని దుర్మార్గపు ఆలోచనలు కూడా నిరంతరం మనిషిని అంతర్ముఖంగా రావణకష్టం లా దహించి వేస్తూనే ఉంటాయి. తప్పులు, పొరపాట్లు చెయ్యని వ్యక్తులు ఎవరూ ఉండరు వాస్తవానికి తెలియక చేస్తే అది పొరపాటు అవుతుంది. పొరపాటని తెలిసి చేస్తే అది తప్పవుతుంది, వరుస తప్పులు చేయటం సగటు మానవుని మానసిక బలహీనత. ఇందులోని నిహారిక, జమదగ్ని, వినోద్, సంయుక్త, పల్లవి కొమలీల పాత్రల చిత్రీకరణలో రచయిత పరిణితి మనకు కనిపిస్తుంది. ఆంధ్రభూమి వారపత్రికలో సీరియల్ గా వెలువడి, పాఠకలోకాన్ని ఉర్రూతలూగించిన నవలాకారుడు ద్విభాష్యం రాజేశ్వరరావు రచన ఇది! సమర్పణ మేం చేస్తున్నాం. పేజీల వెంట మీరు పరుగెత్తబోతున్నారు. ఇంకెందుకు ఆలస్యం? - పబ్లిషర్స్© 2017,www.logili.com All Rights Reserved.