తాము ఉన్నామని
తెలుపడానికి
ఒక కిలకిలారావం
తాము ఉండేవాళ్ళమని
సూచించే నిమిత్తం
ఒక ఈక విదిలింపు
తాము ఉండబోతున్నామని
నిరూపించేందుకు
పొదగడం తాలూకు వెచ్చదనం
పక్షులు జీవితాన్ని
ఇంతకన్న సరళంగా
ఎలా వ్యక్తీకరిస్తాయి?
కవిత్వరచనలో కొత్తదనం కోసం ప్రయోగాలూ చేసి ఎలనాగ ఎన్నో బహుమతులు అందుకున్నారు. కేవలం వచన కవిత్వం మాత్రమే రాయాలనుకోలేదు. ఛందోబద్ధ పద్యాలు కూడా రాస్తుంటారు అప్పుడప్పుడు. వివిధ భారతీయ భాషలలోని కవితలకు ఎలనాగ చేసిన అనువాదాలు ఇప్పుడు పుస్తక రూపంలో మీ ముందుకు వస్తున్నాయి.
తాము ఉన్నామని తెలుపడానికి ఒక కిలకిలారావం తాము ఉండేవాళ్ళమని సూచించే నిమిత్తం ఒక ఈక విదిలింపు తాము ఉండబోతున్నామని నిరూపించేందుకు పొదగడం తాలూకు వెచ్చదనం పక్షులు జీవితాన్ని ఇంతకన్న సరళంగా ఎలా వ్యక్తీకరిస్తాయి? కవిత్వరచనలో కొత్తదనం కోసం ప్రయోగాలూ చేసి ఎలనాగ ఎన్నో బహుమతులు అందుకున్నారు. కేవలం వచన కవిత్వం మాత్రమే రాయాలనుకోలేదు. ఛందోబద్ధ పద్యాలు కూడా రాస్తుంటారు అప్పుడప్పుడు. వివిధ భారతీయ భాషలలోని కవితలకు ఎలనాగ చేసిన అనువాదాలు ఇప్పుడు పుస్తక రూపంలో మీ ముందుకు వస్తున్నాయి.© 2017,www.logili.com All Rights Reserved.