తెలివిగా పనిచేయండి, కష్టించి కాదు
మీ సమయం అంతా ఎక్కడికి ఎగిరిపోయిందా అని తరుచుగా ఆశ్చర్యపోతుంటారా? చేయాల్సిన పని ఇంకా మిగిలే ఉందని ఒత్తిడికి లోనవుతుంటారా? ఈమెయిళ్ళు, మోబైళ్ళు వర్తమానాలు సత్వర స్పందన కోరుతూ ఒత్తిడికిలోను చేస్తున్న తరుణంలో, అన్ని పనులనూ సత్వరమే చేయడమన్నది కష్టసాధ్యంగా మారింది.
మీరు పోటిపడి నెగ్గాలంటే నేటి ప్రపంచాన్ని అర్ధం చేసుకునే సానుకూల సమయ నిర్వహణ అత్యవసరం. మీ జీవితానికి సులువుగా తక్షణమే అనువర్తింపచేసుకోగల సరళ నిబంధనలను ఈ పుస్తకం అందిస్తుంది. మొదట పగ్గాలు మీ చేతిలోకి తీసుకోండి. మీరు ఎంత సాధించగలుగుతారో చూసి మిరే ఆశ్చర్యపోతారు.
ఈ పుస్తకం మీకు ఈ రకంగా తోడ్పడుతుంది:
- మీ ఈమెయిళ్ళను, ఫోన్ కాల్స్ ను నిర్వహించేదుకు
- ప్రతి నిత్యం మరిన్ని పనులు చేపట్టడానికి
- మీ పనిభారాన్ని ప్రభావవంతంగా బదిలీ చేయడానికి, నిర్వహించడానికి
- బహిరంగ విధానం ఉన్న కార్యాలయాల్లో అవరోధాలను తొలగించడానికి
రచయిత గురించి:
ఫ్ర్రాంక్ అట్కిన్ సన్ అనేక సంవత్సరాలు డైరక్టర్లు, సీనియర్ మేనేజర్లు, సేల్స్ రంగంలోని వ్యక్తులు సహా పలు రంగాలకు చెందినవారికి సమయ నిర్వహణలో శిక్షణనిచ్చారు.మెర్సిడీస్, గేమ్ వర్క్ షాప్, టయోటా, ఫ్రోంటా ప్రింట్ సహా ప్రపంచవ్యాప్తంగా ఉన్న పెద్ద, చిన్న కంపెనీలకు ఆయన పనిచేశారు.
- ఫ్రాంక్ అట్కిన్ సన్
తెలివిగా పనిచేయండి, కష్టించి కాదు మీ సమయం అంతా ఎక్కడికి ఎగిరిపోయిందా అని తరుచుగా ఆశ్చర్యపోతుంటారా? చేయాల్సిన పని ఇంకా మిగిలే ఉందని ఒత్తిడికి లోనవుతుంటారా? ఈమెయిళ్ళు, మోబైళ్ళు వర్తమానాలు సత్వర స్పందన కోరుతూ ఒత్తిడికిలోను చేస్తున్న తరుణంలో, అన్ని పనులనూ సత్వరమే చేయడమన్నది కష్టసాధ్యంగా మారింది. మీరు పోటిపడి నెగ్గాలంటే నేటి ప్రపంచాన్ని అర్ధం చేసుకునే సానుకూల సమయ నిర్వహణ అత్యవసరం. మీ జీవితానికి సులువుగా తక్షణమే అనువర్తింపచేసుకోగల సరళ నిబంధనలను ఈ పుస్తకం అందిస్తుంది. మొదట పగ్గాలు మీ చేతిలోకి తీసుకోండి. మీరు ఎంత సాధించగలుగుతారో చూసి మిరే ఆశ్చర్యపోతారు. ఈ పుస్తకం మీకు ఈ రకంగా తోడ్పడుతుంది: - మీ ఈమెయిళ్ళను, ఫోన్ కాల్స్ ను నిర్వహించేదుకు - ప్రతి నిత్యం మరిన్ని పనులు చేపట్టడానికి - మీ పనిభారాన్ని ప్రభావవంతంగా బదిలీ చేయడానికి, నిర్వహించడానికి - బహిరంగ విధానం ఉన్న కార్యాలయాల్లో అవరోధాలను తొలగించడానికి రచయిత గురించి: ఫ్ర్రాంక్ అట్కిన్ సన్ అనేక సంవత్సరాలు డైరక్టర్లు, సీనియర్ మేనేజర్లు, సేల్స్ రంగంలోని వ్యక్తులు సహా పలు రంగాలకు చెందినవారికి సమయ నిర్వహణలో శిక్షణనిచ్చారు.మెర్సిడీస్, గేమ్ వర్క్ షాప్, టయోటా, ఫ్రోంటా ప్రింట్ సహా ప్రపంచవ్యాప్తంగా ఉన్న పెద్ద, చిన్న కంపెనీలకు ఆయన పనిచేశారు. - ఫ్రాంక్ అట్కిన్ సన్
© 2017,www.logili.com All Rights Reserved.