న్ ఫ్రాంక్ డైరీ గురించి ఆ పరిచయం చేయాల్సిన పని లేదు.
ఒక చిన్నారి రాసుకున్న అందమైన జ్ఞాపకాల పందిరి మానవ చరిత్రలోనే అత్యంత భయంకరమైన కాలంలో చిక్కుకుపోయింది.
అత్యంత దారుణమైన పరిస్థితుల్లో కూడా పట్టుదలగా ప్రయత్నం చేసి బతకాలన్న మొక్కవోని మనిషి సంకల్పా నికి ఈ డైరీ ఒక ఉదాహరణ. ఆన్ ఫ్రాంక్ స్వయంగా రెండవ ప్రపంచ యుద్ధ బాధితురాలైనా, తన డైరీలో కనిపించిన ప్రతి చోటా ఆమె రాసిన మాటలు మాత్రం
బతికే ఉన్నాయి.... - తరతరాలుగా మిగతా ప్రపంచం కోసం ఆమె కథను, ఆమె జ్ఞావకాన్ని సజీవంగా ఉంచుతూ.