అన్నాఫ్రాంక్ ఒక యూదుబాలిక. యూదుల జాతిలో పుట్టినందుకు ఆమె తన కుటుంబంతోపాటు రహస్య జీవితం గడపవలసివచ్చింది. బహు పరిమితమైన ప్రదేశంలో రహస్య జీవితం గడిపేటప్పుడు వ్యక్తులమధ్య మానసిక దూరాలు ఎలాగా పెరుగుతాయో, పిన్నలు, పెద్దలు ఏ విధంగా సర్దుకుపోలేకపోతారో వర్ణిస్తూ రాసినదే ఈ డైరీ ఆఫ్ ఎ యాంగ్ గర్ల్. తనతో సహా అందరి లోపాలనూ ఈ డైరీలో వెల్లడించింది. ఇది ఆమె ఆలోచనలకు, అంతరాత్మకు నిలువుటద్దం.
అన్నాఫ్రాంక్ ఒక యూదుబాలిక. యూదుల జాతిలో పుట్టినందుకు ఆమె తన కుటుంబంతోపాటు రహస్య జీవితం గడపవలసివచ్చింది. బహు పరిమితమైన ప్రదేశంలో రహస్య జీవితం గడిపేటప్పుడు వ్యక్తులమధ్య మానసిక దూరాలు ఎలాగా పెరుగుతాయో, పిన్నలు, పెద్దలు ఏ విధంగా సర్దుకుపోలేకపోతారో వర్ణిస్తూ రాసినదే ఈ డైరీ ఆఫ్ ఎ యాంగ్ గర్ల్. తనతో సహా అందరి లోపాలనూ ఈ డైరీలో వెల్లడించింది. ఇది ఆమె ఆలోచనలకు, అంతరాత్మకు నిలువుటద్దం.© 2017,www.logili.com All Rights Reserved.