ఎడ్వర్ టైజింగ్ అంటే ప్రకటన.
ఒక వ్యక్తికాని, ఉత్పాదన కాని తన ఉనికిని తెలియపరుస్తూ, తన అస్తిత్వానికి రూపురేఖలివ్వటం, ఎదుటివారు గుర్తించేలా ప్రకటించడం.
చిన్నప్పటినుంచి ఈ విద్య మీద మనందరికీ పట్టు ఉంది. దానికి మెరుగులు దిద్ది జీవితాన్ని, వృత్తి వ్యాపారాల్ని మరింత తేజోవంతంగా చేసుకోవచ్చు.
ఈ పుస్తకం చేస్తున్న ప్రయత్నమదే. ప్రతివారికీ స్వభావసిద్దంగా లభించిన ప్రకటనాశక్తికి మెరుగులు దిద్ది, మరింత సారవంతంగా చేయటం.
అన్ని వయసులవారికీ, అన్ని రంగాలవారికీ ఈ పుస్తకం అందించే సూత్రాలు మేలు చేస్తాయనీ, వ్యక్తి వికాసానికే కాక, వృత్తి వ్యాపారభివృద్దికి తోడ్పడతాయనే నమ్మకం తో......
మీ
ఏ.జి.కృష్ణమూర్తి
ఎడ్వర్ టైజింగ్ అంటే ప్రకటన. ఒక వ్యక్తికాని, ఉత్పాదన కాని తన ఉనికిని తెలియపరుస్తూ, తన అస్తిత్వానికి రూపురేఖలివ్వటం, ఎదుటివారు గుర్తించేలా ప్రకటించడం. చిన్నప్పటినుంచి ఈ విద్య మీద మనందరికీ పట్టు ఉంది. దానికి మెరుగులు దిద్ది జీవితాన్ని, వృత్తి వ్యాపారాల్ని మరింత తేజోవంతంగా చేసుకోవచ్చు. ఈ పుస్తకం చేస్తున్న ప్రయత్నమదే. ప్రతివారికీ స్వభావసిద్దంగా లభించిన ప్రకటనాశక్తికి మెరుగులు దిద్ది, మరింత సారవంతంగా చేయటం. అన్ని వయసులవారికీ, అన్ని రంగాలవారికీ ఈ పుస్తకం అందించే సూత్రాలు మేలు చేస్తాయనీ, వ్యక్తి వికాసానికే కాక, వృత్తి వ్యాపారభివృద్దికి తోడ్పడతాయనే నమ్మకం తో...... మీ ఏ.జి.కృష్ణమూర్తి© 2017,www.logili.com All Rights Reserved.