కధలు, కవితలు, వ్యాసాల ద్వారా తెలుగు పాఠకులకు పరిచితులైన జి.లక్ష్మి - మొదటి కధా సంకలనం ఈ "పూలు పూయని నేల". ఆంధ్రజ్యోతి, ఆంధ్రభూమి దిన పత్రికలలో పదేళ్ళపాటు (1985 - 95) జర్నలిస్ట్ గా పనిచేసిన జి.లక్ష్మి నోబెల్ బహుమతి గ్రహీత కామూ "ది స్ట్రేంజర్" నవలను "అపరిచితుడు"గా తెలుగులోకి అనువదించారు. ఇటివలే 2013 నోబెల్ సాహిత్య పురస్కార గ్రహీత ఆలిస్ మన్రో కధలను తెలుగులోకి అనువదించి "ఆలిస్ మన్రో కధలు" గానూ, కాఫ్కా కధలను "కాఫ్కా కధలు" పేరిట పాఠకులకు పరిచయం చేశారు. ఈ కాఫ్కా కధల సంకలనంలోని "ఇక్కడ మొక్కలు ఎదగవు" కధ కేంద్ర సాహిత్య అకాడెమీ వారు 1994లో ప్రచురించిన "ఒక తరం తెలుగు కధ"లో చోటు చేసుకుంది.
- జి. లక్ష్మి
కధలు, కవితలు, వ్యాసాల ద్వారా తెలుగు పాఠకులకు పరిచితులైన జి.లక్ష్మి - మొదటి కధా సంకలనం ఈ "పూలు పూయని నేల". ఆంధ్రజ్యోతి, ఆంధ్రభూమి దిన పత్రికలలో పదేళ్ళపాటు (1985 - 95) జర్నలిస్ట్ గా పనిచేసిన జి.లక్ష్మి నోబెల్ బహుమతి గ్రహీత కామూ "ది స్ట్రేంజర్" నవలను "అపరిచితుడు"గా తెలుగులోకి అనువదించారు. ఇటివలే 2013 నోబెల్ సాహిత్య పురస్కార గ్రహీత ఆలిస్ మన్రో కధలను తెలుగులోకి అనువదించి "ఆలిస్ మన్రో కధలు" గానూ, కాఫ్కా కధలను "కాఫ్కా కధలు" పేరిట పాఠకులకు పరిచయం చేశారు. ఈ కాఫ్కా కధల సంకలనంలోని "ఇక్కడ మొక్కలు ఎదగవు" కధ కేంద్ర సాహిత్య అకాడెమీ వారు 1994లో ప్రచురించిన "ఒక తరం తెలుగు కధ"లో చోటు చేసుకుంది. - జి. లక్ష్మి© 2017,www.logili.com All Rights Reserved.