తెలుగు టెలుగుగా మారటం చూసి ఓ తల్లి వ్యక్తం చేసిన ఆవేదన ఈ పుస్తకం.
నాలుగు మంచి మాటలు, రెండు మంచి తెలుగు పాటలు
మన పిల్లలకి నేర్పాల్సిన అవసరాన్ని మీకు తెలియజేస్తుంది.
ఈ పుస్తకం మనకోసం. మన పిల్లలు మనపిల్లలుగానే మిగలాలనుకునే తల్లిదండ్రుల కోసం…
తెలుగు టెలుగుగా మారటం చూసి ఓ తల్లి వ్యక్తం చేసిన ఆవేదన ఈ పుస్తకం. నాలుగు మంచి మాటలు, రెండు మంచి తెలుగు పాటలు మన పిల్లలకి నేర్పాల్సిన అవసరాన్ని మీకు తెలియజేస్తుంది. ఈ పుస్తకం మనకోసం. మన పిల్లలు మనపిల్లలుగానే మిగలాలనుకునే తల్లిదండ్రుల కోసం…© 2017,www.logili.com All Rights Reserved.