మనిషి తాను అహరహం శ్రమించి సాధించిన ధ్రువీకరించిన విషయాన్ని జన పక్షం చేయకపోతే ఆ సాధించిన అనుభవం, మృత్యువులా మారుతుంది. ఈ ప్రపంచంలో మహామహులంతా సాధించిన విజ్ఞాన సంపత్తిని వారి గుప్పిట్లలోనే, గుండెల్లోనే దాచుకొని పొతే ఈ ప్రపంచం ఇంత ఉన్నతంగా ఇంత అద్భుతంగా ఎదిగేది కాదు. మహాత్ములు పెట్టిన విజ్ఞాన బిక్ష ఈనాటి అద్భుతమైన సాంకేతిక విప్లవం. ఈనాడు
మనిషి తాను అహరహం శ్రమించి సాధించిన ధ్రువీకరించిన విషయాన్ని జన పక్షం చేయకపోతే ఆ సాధించిన అనుభవం, మృత్యువులా మారుతుంది. ఈ ప్రపంచంలో మహామహులంతా సాధించిన విజ్ఞాన సంపత్తిని వారి గుప్పిట్లలోనే, గుండెల్లోనే దాచుకొని పొతే ఈ ప్రపంచం ఇంత ఉన్నతంగా ఇంత అద్భుతంగా ఎదిగేది కాదు. మహాత్ములు పెట్టిన విజ్ఞాన బిక్ష ఈనాటి అద్భుతమైన సాంకేతిక విప్లవం. ఈనాడుgood book
© 2017,www.logili.com All Rights Reserved.