భారతదేశ చరిత్రలోను, ప్రపంచ చరిత్రలోను జ్యోతిష్యం కూడా ఒక పాత్ర నిర్వహించింది. ఆ చరిత్రను అధ్యయనం చేయాలి. ఆ సంస్కృతిని పరిశోధించాలి. దాని గురించి సంపూర్ణంగా తెలుసుకోవాలి. కానీ జ్యోతిష్యాన్ని కూడా ఒక సైన్స్ అనటం, సైన్సు క్రింద దానిని అధ్యయనం చేయాలని చెప్పటం దేశాన్ని కొన్నివేల సంవత్సరాలు వెనక్కు తీసుకుపోవడం అవుతుంది.
హిందూమత పునరుద్దారకుడుగా ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ది చెందిన కర్మవీరుడు వివేకానందుడు కూడా జ్యోతిష్యం అబద్దాలపుట్ట అని వర్ణించారు. ప్రసిద్ద తమిళ కవి సుబ్రమణ్య భారతి తన సాహిత్యంలో "జ్యోతిష్యాన్ని నమ్మకు" అని ఉద్బోదించారు.
ఈ పుస్తకంలో జ్యోతిష్యం అంటే ఏమిటి? చరిత్రలో జ్యోతిష్యానికి సైన్స్ పరమైన ఆధారాలు, తార్కాణాలు ఉన్నాయా? జాతకం, వారఫలాలు ఫలితాలు నిజమేనా? జ్యోతిష్యం సైన్స్ కిందకు వస్తుందా? అనే అంశాలు వివరించడం జరిగింది.
భారతదేశ చరిత్రలోను, ప్రపంచ చరిత్రలోను జ్యోతిష్యం కూడా ఒక పాత్ర నిర్వహించింది. ఆ చరిత్రను అధ్యయనం చేయాలి. ఆ సంస్కృతిని పరిశోధించాలి. దాని గురించి సంపూర్ణంగా తెలుసుకోవాలి. కానీ జ్యోతిష్యాన్ని కూడా ఒక సైన్స్ అనటం, సైన్సు క్రింద దానిని అధ్యయనం చేయాలని చెప్పటం దేశాన్ని కొన్నివేల సంవత్సరాలు వెనక్కు తీసుకుపోవడం అవుతుంది. హిందూమత పునరుద్దారకుడుగా ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ది చెందిన కర్మవీరుడు వివేకానందుడు కూడా జ్యోతిష్యం అబద్దాలపుట్ట అని వర్ణించారు. ప్రసిద్ద తమిళ కవి సుబ్రమణ్య భారతి తన సాహిత్యంలో "జ్యోతిష్యాన్ని నమ్మకు" అని ఉద్బోదించారు. ఈ పుస్తకంలో జ్యోతిష్యం అంటే ఏమిటి? చరిత్రలో జ్యోతిష్యానికి సైన్స్ పరమైన ఆధారాలు, తార్కాణాలు ఉన్నాయా? జాతకం, వారఫలాలు ఫలితాలు నిజమేనా? జ్యోతిష్యం సైన్స్ కిందకు వస్తుందా? అనే అంశాలు వివరించడం జరిగింది.© 2017,www.logili.com All Rights Reserved.