కడుపును ఖాళీగా వుంచితే లోపల యాసిడ్ బాగా ఉత్పత్తి అవుతుంది. ఈ రోజుల్లో బరువును తగ్గించుకోవడం కోసం బ్రేక్ ఫాస్ట్ నో లంచ్ నో ఎగగొట్టటం ఫాషన్ గా ఉంటోంది. ఇలా మాటిమాటికి జరుగుతుంటే కడుపులో గ్యాస్ ఉత్పత్తి అవుతుంది. గ్యాస్ ట్రబుల్ వలన పడే అనేక ఇబ్బందుల గురించి గుణవర్ధన్ గారు చాలా వివరంగా వివరించారు. ఇందులోని కొన్ని ముఖ్య విషయాలు :
- బొజ్జ పెరగకుండా చూసుకోండి ?
- అజీర్తి - ఆకలి ?
- గ్యాస్ త్రుబుల్ ఈరోగాలలో దేనికైనా దారితీయవచ్చు ?
- ఉదయం వేళ ఆ బద్ధకం ఎక్కువగా ఉందా ?
- జబ్బులకు చెక్ పెట్టె వ్యాధి నిరోధకశక్తి ?
- కాలేయంలో కొవ్వు పేరుకుపొతే ?
- పొట్టతగ్గాలంటే?
- అమ్మో! అల్సర్స్?
- విడంచూర్ణంతో పొట్ట శుభ్రం ?
- ప్రకృతి చికిత్స ?
- పేగు మడత పడితే ?
- శ్రమించే కాలేయానికి బలాన్నిచ్చే పోషకాలు ?
- జిర్ణకోశంలో అల్సర్స్ ?
- కాలేయంలో కొవ్వు పెరుకుపోతే ?
- గ్యాస్ ప్రాబ్లమ్ తగ్గేదేలా ?
ఇంకా అనేక విషయాలు గురించి తెలియజేశారు అసలు గ్యాస్ ట్రబుల్ దేని వలన వస్తుంది. వాటి నివారణ చికిత్సలు, గ్యాస్ ట్రబుల్ వలన ఏ ఏ సమస్యలు వస్తాయి. ఆరోగ్యానికి ఎటువంటి ఇబ్బందులు ఏర్పడుతాయి. అనే ప్రతి ఒక్క విషయాన్ని చాలా వివరంగా గుణవర్ధన్ గారు తెలియజేశారు.
కడుపును ఖాళీగా వుంచితే లోపల యాసిడ్ బాగా ఉత్పత్తి అవుతుంది. ఈ రోజుల్లో బరువును తగ్గించుకోవడం కోసం బ్రేక్ ఫాస్ట్ నో లంచ్ నో ఎగగొట్టటం ఫాషన్ గా ఉంటోంది. ఇలా మాటిమాటికి జరుగుతుంటే కడుపులో గ్యాస్ ఉత్పత్తి అవుతుంది. గ్యాస్ ట్రబుల్ వలన పడే అనేక ఇబ్బందుల గురించి గుణవర్ధన్ గారు చాలా వివరంగా వివరించారు. ఇందులోని కొన్ని ముఖ్య విషయాలు : - బొజ్జ పెరగకుండా చూసుకోండి ? - అజీర్తి - ఆకలి ? - గ్యాస్ త్రుబుల్ ఈరోగాలలో దేనికైనా దారితీయవచ్చు ? - ఉదయం వేళ ఆ బద్ధకం ఎక్కువగా ఉందా ? - జబ్బులకు చెక్ పెట్టె వ్యాధి నిరోధకశక్తి ? - కాలేయంలో కొవ్వు పేరుకుపొతే ? - పొట్టతగ్గాలంటే? - అమ్మో! అల్సర్స్? - విడంచూర్ణంతో పొట్ట శుభ్రం ? - ప్రకృతి చికిత్స ? - పేగు మడత పడితే ? - శ్రమించే కాలేయానికి బలాన్నిచ్చే పోషకాలు ? - జిర్ణకోశంలో అల్సర్స్ ? - కాలేయంలో కొవ్వు పెరుకుపోతే ? - గ్యాస్ ప్రాబ్లమ్ తగ్గేదేలా ? ఇంకా అనేక విషయాలు గురించి తెలియజేశారు అసలు గ్యాస్ ట్రబుల్ దేని వలన వస్తుంది. వాటి నివారణ చికిత్సలు, గ్యాస్ ట్రబుల్ వలన ఏ ఏ సమస్యలు వస్తాయి. ఆరోగ్యానికి ఎటువంటి ఇబ్బందులు ఏర్పడుతాయి. అనే ప్రతి ఒక్క విషయాన్ని చాలా వివరంగా గుణవర్ధన్ గారు తెలియజేశారు.
© 2017,www.logili.com All Rights Reserved.