ఒకప్పుడు 'నడివయస్సు దాటాక నడుం నొప్పి రాకుండా ఉంటుందా' అనేవారు. అంతకుముందు తరాల్లో షష్టిపూర్తి చేసుకున్న వారికైనా నడుంనొప్పి తెలీదంటే ఆశ్చర్యంగానే ఉంటుంది. రానురాను తరాలు మారేసరికి జీవన స్థితిగతులూ మారాయి. నేడు పాతికేళ్ళు దాటనివారు సైతం నడుంనొప్పి అంటూ నడుముతో పాటు వెన్ను - కీళ్ళు కూడా పట్టేస్తున్నాయంటున్నారు. ఆధునిక జీవనశైలి తెచ్చిన అనర్థాల్లో మనకు చాలా భారంగా - బాధగా అనిపించే పలు రోగాలు చేరుతున్నాయి.
పేర్లే ఎరుగని కొత్తరోగాలు పుట్టుకొస్తున్నాయి. వాటికి కొత్త కొత్త స్కానింగ్ లు - రిపోర్ట్ లు అవసరమవుతున్నాయి. కొత్త ఫార్ములేషన్స్ తో మందులు తయారవుతున్నాయి. ఇటువంటి వైద్య విధానాల చికిత్సల్ని ఒకేచోట ఒకే గ్రంథంలో అందరికీ అందుబాటులో ఒక సంకలనంగా తేవాలని చేసిన చిరుప్రయత్నమే - ప్రస్తుతం మీ చేతిలో ఉంది.
ఒకప్పుడు 'నడివయస్సు దాటాక నడుం నొప్పి రాకుండా ఉంటుందా' అనేవారు. అంతకుముందు తరాల్లో షష్టిపూర్తి చేసుకున్న వారికైనా నడుంనొప్పి తెలీదంటే ఆశ్చర్యంగానే ఉంటుంది. రానురాను తరాలు మారేసరికి జీవన స్థితిగతులూ మారాయి. నేడు పాతికేళ్ళు దాటనివారు సైతం నడుంనొప్పి అంటూ నడుముతో పాటు వెన్ను - కీళ్ళు కూడా పట్టేస్తున్నాయంటున్నారు. ఆధునిక జీవనశైలి తెచ్చిన అనర్థాల్లో మనకు చాలా భారంగా - బాధగా అనిపించే పలు రోగాలు చేరుతున్నాయి. పేర్లే ఎరుగని కొత్తరోగాలు పుట్టుకొస్తున్నాయి. వాటికి కొత్త కొత్త స్కానింగ్ లు - రిపోర్ట్ లు అవసరమవుతున్నాయి. కొత్త ఫార్ములేషన్స్ తో మందులు తయారవుతున్నాయి. ఇటువంటి వైద్య విధానాల చికిత్సల్ని ఒకేచోట ఒకే గ్రంథంలో అందరికీ అందుబాటులో ఒక సంకలనంగా తేవాలని చేసిన చిరుప్రయత్నమే - ప్రస్తుతం మీ చేతిలో ఉంది.© 2017,www.logili.com All Rights Reserved.