కాఫీ - టీలు కేవలం ఉత్తేజ కారకులుగానో, రిలాక్స్ కావడానికో ఉద్దేశించినవి అందరి అభిప్రాయం. సాధారణంగా వీటిలోని ఔషధ - ఆరోగ్య విలువలను అంతగా గుర్తించడం లేదు. ఎప్పటికప్పుడు ఈ పానీయాలపై జరుగుతూన్న నూతన పరిశోధనలు వివిధ పత్రికల ద్వారా వెలుగు చూస్తున్నాయే తప్ప. ఒకేచోట పుస్తకరూపంలో నమోదు కావడం అనేది జరగడం లేదు. అది ఉపయుక్తంగా ఉంటుందనే ఆలోచనతో ఎవరూ ముందుకు వెళ్ళడంలేదు.
ఈ అంశాలలో అధిక భాగం ఇప్పటికే జనబాహుళ్యానికి వార్తాపత్రికల ద్వారా అందివున్నాయి. కేవలం ఒక నమోదు పుస్తకంగా ఉండేందుకు మేము చేసిన ఈ ప్రయత్నం మీ ఆదరాభిమానాలకు పాత్రమవుతుందని మా విశ్వాసం.
- పబ్లిషర్స్
కాఫీ - టీలు కేవలం ఉత్తేజ కారకులుగానో, రిలాక్స్ కావడానికో ఉద్దేశించినవి అందరి అభిప్రాయం. సాధారణంగా వీటిలోని ఔషధ - ఆరోగ్య విలువలను అంతగా గుర్తించడం లేదు. ఎప్పటికప్పుడు ఈ పానీయాలపై జరుగుతూన్న నూతన పరిశోధనలు వివిధ పత్రికల ద్వారా వెలుగు చూస్తున్నాయే తప్ప. ఒకేచోట పుస్తకరూపంలో నమోదు కావడం అనేది జరగడం లేదు. అది ఉపయుక్తంగా ఉంటుందనే ఆలోచనతో ఎవరూ ముందుకు వెళ్ళడంలేదు. ఈ అంశాలలో అధిక భాగం ఇప్పటికే జనబాహుళ్యానికి వార్తాపత్రికల ద్వారా అందివున్నాయి. కేవలం ఒక నమోదు పుస్తకంగా ఉండేందుకు మేము చేసిన ఈ ప్రయత్నం మీ ఆదరాభిమానాలకు పాత్రమవుతుందని మా విశ్వాసం. - పబ్లిషర్స్© 2017,www.logili.com All Rights Reserved.