గర్భధారణ సమయంలో...ఆడవారి దృష్టిలో అతి ముఖ్యమైనదీ, అంతులేని ఆనందాన్నిచ్చేది మాతృత్వమే. అందుకే ఎన్ని కష్టాలు పడయినాసరే తల్లి కావాలనుకునే ఆడవారి పండంటి పాపాయి జన్మించాలంటే!
గర్భిణి స్త్రీలు తమ కడుపులో పెరుగుతున్న పాపాయిగురించి అందమైన కలలు నిజమై పండంటి పాపాయికీ జన్మనివ్వాలంటే మహిళలు తగిన జాగ్రత్తలు తీసుకోవడం అవసరం. గర్భిణిగా వున్నవారు తప్పనిసరిగా తమ కడుపులో పెరుగుతున్న శిశివుకు కూడా తగినంత శ్రద్ధ తీసుకోవాలి.
ఇందులోని కొన్ని అంశాలు :
- సహజ ప్రసవ మేలు ?
- కాబోయే అమ్మకు...?
- ఇవి వద్దు ?
- గర్భిణిలలో విటమిన్ 'ఎ' లోపిస్తే ?
- ఈ వాస్తవాలను పట్టించుకోరేం !
- వేసవిలో గర్భిణిలు తీసుకోవలసిన జాగ్రత్తలు ?
- గర్భిణిలు ఏం తినాలి ? ఎంత తినాలి ?
- గర్భాశయం సైజు గురించి... ?
- గర్భస్థ శిశువులపై ఔషధాల ప్రభావం ?
ఇటువంటి అనేక విషయాలు గర్భధారణ సంరక్షణ గురించి, తీసుకోవల్సిన జాగ్రత్తలు గురించి, గర్భిణి స్త్రీలకు విటమిన్స్ లోపం వల్ల వచ్చే ప్రమాదాలు, టీకాలు ఎప్పుడు తీసుకోవాలి వంటి విషయాల గురించి గర్భిణిస్త్రీలకు చక్కటి సలహాలు అందించారు.
- డా గుణవర్ధన్
గర్భధారణ సమయంలో...ఆడవారి దృష్టిలో అతి ముఖ్యమైనదీ, అంతులేని ఆనందాన్నిచ్చేది మాతృత్వమే. అందుకే ఎన్ని కష్టాలు పడయినాసరే తల్లి కావాలనుకునే ఆడవారి పండంటి పాపాయి జన్మించాలంటే! గర్భిణి స్త్రీలు తమ కడుపులో పెరుగుతున్న పాపాయిగురించి అందమైన కలలు నిజమై పండంటి పాపాయికీ జన్మనివ్వాలంటే మహిళలు తగిన జాగ్రత్తలు తీసుకోవడం అవసరం. గర్భిణిగా వున్నవారు తప్పనిసరిగా తమ కడుపులో పెరుగుతున్న శిశివుకు కూడా తగినంత శ్రద్ధ తీసుకోవాలి. ఇందులోని కొన్ని అంశాలు : - సహజ ప్రసవ మేలు ? - కాబోయే అమ్మకు...? - ఇవి వద్దు ? - గర్భిణిలలో విటమిన్ 'ఎ' లోపిస్తే ? - ఈ వాస్తవాలను పట్టించుకోరేం ! - వేసవిలో గర్భిణిలు తీసుకోవలసిన జాగ్రత్తలు ? - గర్భిణిలు ఏం తినాలి ? ఎంత తినాలి ? - గర్భాశయం సైజు గురించి... ? - గర్భస్థ శిశువులపై ఔషధాల ప్రభావం ? ఇటువంటి అనేక విషయాలు గర్భధారణ సంరక్షణ గురించి, తీసుకోవల్సిన జాగ్రత్తలు గురించి, గర్భిణి స్త్రీలకు విటమిన్స్ లోపం వల్ల వచ్చే ప్రమాదాలు, టీకాలు ఎప్పుడు తీసుకోవాలి వంటి విషయాల గురించి గర్భిణిస్త్రీలకు చక్కటి సలహాలు అందించారు. - డా గుణవర్ధన్
© 2017,www.logili.com All Rights Reserved.