ఈ నవల సాధిఖా నవాబ్ సహర్ కలం నుంచి జాలువారిన ఉర్దూ నవల. అయితే డా.ఎస్.హసీనా బేగం గారు దీనిని తెలుగులోకి అనువాదం చేసారు.
ఈ నవలలో రచయిత్రి మనిషి బయటి స్వభావాన్ని, లోపలి స్వభావాన్ని నిశితంగా పరిశీలించడమే కాకుండా మధ్య తరగతి కుటుంబంలోని లోటుపాట్లను ఎంతో సహజంగా, మనసును ఆకట్టుకునే విధంగా వ్రాసారు. ఇంకా ఈ నవలలో స్త్రీలపై జరిగే అత్యాచారాలు, దానివల్ల మనసులో చెలరేగే అంతర్మథనం వంటి వాటి గురించి కూడా ఎంతో సాహసోపేతంగా రచయిత్రి చిత్రించారు. ఇందులో ప్రధాన పాత్ర అయిన మితాషా, సంపూర్ణ స్త్రీ. ఆమె దయామూర్తియే కాక, కష్టాలలో క్రుంగిపోకుండా ధైర్యంతో ముందడుగు వేసిన ధీర వనిత. ఇందులో నిష్టూరమైన మితాషా జీవన గమనం, ఆసక్తి కలిగించే కథనం ఉంటుంది. మొదటి నుంచి చివరి వరకు ఏకబిగిన చదివించగలిగే, సహజత్వపు అనుభూతిని కలిగించే మహత్తర నవల ఇది. కేవలం ఇది నవల మాత్రమే కాదు. ఈ దేశపు సగటు స్త్రీ వెతల బతుకుల ప్రతిక.
-డా.ఎస్.హసీనా బేగం.
ఈ నవల సాధిఖా నవాబ్ సహర్ కలం నుంచి జాలువారిన ఉర్దూ నవల. అయితే డా.ఎస్.హసీనా బేగం గారు దీనిని తెలుగులోకి అనువాదం చేసారు. ఈ నవలలో రచయిత్రి మనిషి బయటి స్వభావాన్ని, లోపలి స్వభావాన్ని నిశితంగా పరిశీలించడమే కాకుండా మధ్య తరగతి కుటుంబంలోని లోటుపాట్లను ఎంతో సహజంగా, మనసును ఆకట్టుకునే విధంగా వ్రాసారు. ఇంకా ఈ నవలలో స్త్రీలపై జరిగే అత్యాచారాలు, దానివల్ల మనసులో చెలరేగే అంతర్మథనం వంటి వాటి గురించి కూడా ఎంతో సాహసోపేతంగా రచయిత్రి చిత్రించారు. ఇందులో ప్రధాన పాత్ర అయిన మితాషా, సంపూర్ణ స్త్రీ. ఆమె దయామూర్తియే కాక, కష్టాలలో క్రుంగిపోకుండా ధైర్యంతో ముందడుగు వేసిన ధీర వనిత. ఇందులో నిష్టూరమైన మితాషా జీవన గమనం, ఆసక్తి కలిగించే కథనం ఉంటుంది. మొదటి నుంచి చివరి వరకు ఏకబిగిన చదివించగలిగే, సహజత్వపు అనుభూతిని కలిగించే మహత్తర నవల ఇది. కేవలం ఇది నవల మాత్రమే కాదు. ఈ దేశపు సగటు స్త్రీ వెతల బతుకుల ప్రతిక. -డా.ఎస్.హసీనా బేగం.© 2017,www.logili.com All Rights Reserved.