బాల్యంలో ఏర్పడిన భావాలు భావి జీవితానికి ప్రాతిపదికలు.
'నిరాశ నిసృహలకు తావు ఉండరాదు. సమస్య వచ్చినప్పుడు కృంగరాదు. అనుకోని అవరోధాలు, ప్రకృతి కల్పించిన అవకరాలు అన్ని అధిగమించి జీవితాన్ని సుగమం చేసుకుంటూ గమ్యం చేరుకోవాలి. చీకటిలో వెలుగును చూడగలిగే దైర్యం, స్తైర్యం, ఆత్మవిశ్వాసం - ఈ మూడు మనిషి ఉన్నతికి సోపానాలు' - ఇది హెలెన్ కెల్లర్ జీవిత సారం!
పిల్లల మనసుకు రుచించేది కధ. హెలెన్ కెల్లర్ జీవిత గాధ కాల్పనికమైన కధ కంటే అద్బుతమైనది. అందుకే ఆవిడ జీవితాన్ని బాలలకు వినిపించాలనే ఈ తాపత్రయం!
బాల్యంలో ఏర్పడిన భావాలు భావి జీవితానికి ప్రాతిపదికలు. 'నిరాశ నిసృహలకు తావు ఉండరాదు. సమస్య వచ్చినప్పుడు కృంగరాదు. అనుకోని అవరోధాలు, ప్రకృతి కల్పించిన అవకరాలు అన్ని అధిగమించి జీవితాన్ని సుగమం చేసుకుంటూ గమ్యం చేరుకోవాలి. చీకటిలో వెలుగును చూడగలిగే దైర్యం, స్తైర్యం, ఆత్మవిశ్వాసం - ఈ మూడు మనిషి ఉన్నతికి సోపానాలు' - ఇది హెలెన్ కెల్లర్ జీవిత సారం! పిల్లల మనసుకు రుచించేది కధ. హెలెన్ కెల్లర్ జీవిత గాధ కాల్పనికమైన కధ కంటే అద్బుతమైనది. అందుకే ఆవిడ జీవితాన్ని బాలలకు వినిపించాలనే ఈ తాపత్రయం!© 2017,www.logili.com All Rights Reserved.