దేశ వాసులను ప్రార్థించేదేమిటంటే, మేము చనిపోవడం వల్ల
మీకు ఏ మాత్రం దుఃఖం కలిగినా, ఎదో ఒక విధంగా మీరు
హిందూ, ముస్లింల ఐకమత్యాన్ని స్థాపించండి అని. ఇదే మా
ఆఖరు కోరిక. మా స్మృతి చిహ్నం కూడా ఇదే కాగలదు.
- రామ్ ప్రసాద్ బిస్మిల్
(ఉరికి ముందు గోరఖ్ పూర్ జైలు నుంచి...)
భారతీయ సోదరులారా! మీరు ఎవరైనా కావచ్చు, ఏ ధర్మాన్ని, సంప్రదాయాన్ని
అనుసరించేవారైనా కావచ్చు. అయినా, మీరు దేశ హితం కోసం
ఒక్కటై పనిచెయ్యండి. మీరు వ్యర్థంగా కొట్లాడుకుంటున్నారు.
అన్ని మతాలూ ఒకటే. దార్లు వేరు కావచ్చు, కానీ అన్ని మతాల
లక్ష్యం ఒకటే. మరి ఈ తగాదాలు, కొట్లాటలూ ఎందుకు?
చనిపోతున్న మా... కోసమైనా మీరు ఒక్కటవ్వండి.
- అష్ఫాఖుల్లా ఖాన్
(ఉరికి ముందు ఫైజాబాద్ జైలు నుంచి..)