పైలెట్ బాబా అనుభవాలు
పైలెట్ బాబా భారతీయ వాయుసేనలో పైలెట్ గా పని చేస్తూ సన్యసించి హిమాలయాల్లోకి వెళ్లి యోగి అయిన తర్వాత పైలెట్ బాబాగా లోకానికి పరిచితమయ్యారు. బీహారులోని సారాంలో అయన కపిల్ సిన్హా గా జన్మించారు. పూర్వజన్మ సంస్కారం వలన సర్వసంగ పరిత్యాగం చేసి మహాయోగి అయ్యారు. అయన అనుభవాలు చదివితే యోగమంటే ఏమిటో, సమాధి ప్రయోజనాలేమిటో, మానవ జీవిత లక్ష్యం ఏమిటో మనకు అవగతమవుతుంది. యోగశక్తి గల పాటకులకు బాబా ప్రసాదించిన అమూల్య వరం యీ గ్రంధం. తెలుగు పాటకులు దీన్ని చదివి ప్రయోజనం పొందగలరు.
ముసునూరు శివరామకృష్ణారావు
ఒక పుస్తకం లో చక్కటి ట్రావేలోగ్ లా హిమాలయ అందాలను దర్శించవచ్చు.
పైలెట్ బాబా అనుభవాలు పైలెట్ బాబా భారతీయ వాయుసేనలో పైలెట్ గా పని చేస్తూ సన్యసించి హిమాలయాల్లోకి వెళ్లి యోగి అయిన తర్వాత పైలెట్ బాబాగా లోకానికి పరిచితమయ్యారు. బీహారులోని సారాంలో అయన కపిల్ సిన్హా గా జన్మించారు. పూర్వజన్మ సంస్కారం వలన సర్వసంగ పరిత్యాగం చేసి మహాయోగి అయ్యారు. అయన అనుభవాలు చదివితే యోగమంటే ఏమిటో, సమాధి ప్రయోజనాలేమిటో, మానవ జీవిత లక్ష్యం ఏమిటో మనకు అవగతమవుతుంది. యోగశక్తి గల పాటకులకు బాబా ప్రసాదించిన అమూల్య వరం యీ గ్రంధం. తెలుగు పాటకులు దీన్ని చదివి ప్రయోజనం పొందగలరు. ముసునూరు శివరామకృష్ణారావు ఒక పుస్తకం లో చక్కటి ట్రావేలోగ్ లా హిమాలయ అందాలను దర్శించవచ్చు.© 2017,www.logili.com All Rights Reserved.